ముఖ్య కథనాలు

సంతోషం: కెసిఆర్‌పై పవన్ కల్యాణ్ వ్యంగ్యం, జగన్ బలం వేరే.... - Oneindia Telugu;

సంతోషం: కెసిఆర్‌పై పవన్ కల్యాణ్ వ్యంగ్యం, జగన్ బలం వేరే.... - Oneindia Telugu

Oneindia Teluguసంతోషం: కెసిఆర్‌పై పవన్ కల్యాణ్ వ్యంగ్యం, జగన్ బలం వేరే....Oneindia Teluguవిజయవాడ: ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాట్లాడిన తర్వాత మీడియా సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోమవారం పలు విషయాల గురించి మాట్లాడారు. రాజకీయాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తమ జనసేన పార్టీకి ఒకటి రెండు శాతమే ఓట్లు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె ...ఇంకా మరిన్ని »

పవన్-బాబు కలయిక: సంకేతమదే.. జగన్‌కు ఎసరు?, అంతా వ్యూహం ప్రకారమే? - Oneindia Telugu;

పవన్-బాబు కలయిక: సంకేతమదే.. జగన్‌కు ఎసరు?, అంతా వ్యూహం ప్రకారమే? - Oneindia Telugu

Oneindia Teluguపవన్-బాబు కలయిక: సంకేతమదే.. జగన్‌కు ఎసరు?, అంతా వ్యూహం ప్రకారమే?Oneindia Teluguహైదరాబాద్: రహస్యాలేవి లేవని జనసేనాని పైకి చెబుతున్నా.. లోగుట్టు మాత్రం ఉండే ఉంటుందన్న అభిప్రాయాలు పరిశీలకుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఒకవిధంగా జగన్ సంధించబోయే పాదయాత్ర అస్త్రాన్ని పవన్ యాక్టివ్ పాలిటిక్స్ ద్వారా అడ్డుకోవాలనేది చంద్రబాబు అంతర్గత ఆలోచనగా కూడా అనిపించకమానదు. చంద్రబాబుపై విమర్శలు: పవన్ కల్యాణ్‌కు ...ఇంకా మరిన్ని »

చంద్రబాబుపై విమర్శలు: పవన్ కల్యాణ్‌కు రాచమర్యాదలు - Oneindia Telugu;

చంద్రబాబుపై విమర్శలు: పవన్ కల్యాణ్‌కు రాచమర్యాదలు - Oneindia Telugu

Oneindia Teluguచంద్రబాబుపై విమర్శలు: పవన్ కల్యాణ్‌కు రాచమర్యాదలుOneindia Teluguవిజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఇచ్చిన ప్రాధాన్యం విస్తుపోయేలా చేస్తుంది. తన వ్యవహారశైలికి భిన్నంగా, ప్రవర్తనకు భిన్నంగా చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యంం ఇచ్చారనే మాట వినిపిస్తోంది. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యపై పవన్ కల్యాణ్ చంద్రబాబును సోమవారం సచివాలయంలో కలిసిన విషయం ...ఇంకా మరిన్ని »

అమరావతి: ఉద్దానాన్ని ఉద్ధరిస్తాం – కలిసి పనిచేస్తాం - Andhraprabha Daily;

అమరావతి: ఉద్దానాన్ని ఉద్ధరిస్తాం – కలిసి పనిచేస్తాం - Andhraprabha Daily

Andhraprabha Dailyఅమరావతి: ఉద్దానాన్ని ఉద్ధరిస్తాం – కలిసి పనిచేస్తాంAndhraprabha Dailyఉద్దానాన్ని ఉద్ధరిస్తామని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కలిసి పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాళ్‌ నిర్ణయించారు. సోమవారం ఉదయం జనసేనాధిపతి పవన్‌ కల్యాళ్‌ వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఉద్దానం సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. పవన్‌ వెంట హార్వర్డ్‌ ...ఇంకా మరిన్ని »

కలిసి సాగుదాం - ఆంధ్రజ్యోతి;

కలిసి సాగుదాం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతికలిసి సాగుదాంఆంధ్రజ్యోతిపవన్‌ సంకల్పం, ప్రభుత్వ సహకారంతో ఉద్దానం ఊరడిల్లింది. కిడ్నీ బాధితులకు ఆరోగ్యదానంతో పాటు ఉపాధి, పింఛను, అనాథల సంరక్షణకూ చంద్రబాబు ప్రభుత్వం హామీ పడింది. అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్య శాశ్వత పరిష్కారానికి ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ...ఇంకా మరిన్ని »

పవన్‌ శ్రద్ధకు అభినందన: సీఎం ట్వీట్‌ - ఆంధ్రజ్యోతి

పవన్‌ శ్రద్ధకు అభినందన: సీఎం ట్వీట్‌ఆంధ్రజ్యోతిఅమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యపై పవన్‌ కల్యాణ్‌ చూపుతున్న శ్రద్ధను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. 'ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యపై పవన్‌ వ్యక్తం చేసిన ఆందోళనను, చూపుతున్న శ్రద్ధను నేను అభినందిస్తున్నాను. ఆయనతో కలిసి హార్వర్డ్‌ మెడికల్‌ బృందం, ఇక్కడి ఆరోగ్య శాఖ ...ఇంకా మరిన్ని »

అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి - సాక్షి;

అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి - సాక్షి

సాక్షిఅక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకిసాక్షిసాక్షి, అమరావతి: అక్టోబర్‌ నుంచి పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటానని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. సోమవారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ భేటీ అనంతరం విజయవాడ చేరుకుని అక్కడ ఒక హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉన్న సమయంలో రెండు, మూడొంతుల భాగం రాజకీయాలకు ...ఇంకా మరిన్ని »

ఉద్దానం కిడ్నీ సమస్యను పరిష్కరిస్తాం - Namasthe Telangana

ఉద్దానం కిడ్నీ సమస్యను పరిష్కరిస్తాంNamasthe Telanganaహైదరాబాద్/అమరావతి, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ సమస్యపై అధ్యయనం కోసం రూ.15 కోట్లతో పరిశోధనా సంస్థను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై అమరావతిలో సీఎం చంద్రబాబు ...ఇంకా మరిన్ని »

ఉద్దానం కోసం ఎంతైనా వెచ్చిస్తాం - ప్రజాశక్తి

ఉద్దానం కోసం ఎంతైనా వెచ్చిస్తాంప్రజాశక్తిఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య శాశ్వత పరిష్కారానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రూ 15 కోట్లతో శ్రీకాకుళంలో ప్రపంచస్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధక బృందంతోపాటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో సిఎం ...ఇంకా మరిన్ని »

ITEMVIDEOS: అక్టోబర్ నుంచి ప్రజల్లోకి జనసేనాని పవన్ కల్యాన్ - Teluguwishesh;

ITEMVIDEOS: అక్టోబర్ నుంచి ప్రజల్లోకి జనసేనాని పవన్ కల్యాన్ - Teluguwishesh

TeluguwisheshITEMVIDEOS: అక్టోబర్ నుంచి ప్రజల్లోకి జనసేనాని పవన్ కల్యాన్Teluguwisheshఉద్దానం సమస్య దశాబ్దాలుగా వుందని.. అయితే తాను కేవలం సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు మాత్రమే వేశానని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. ఈ సమస్యను మీడియా ద్వారా తెలుసుకన్నానని, దీంతో వారికి పరిష్కారం కల్పించే దిశగా తనవంతుగా తాను కృషి చేశానన్నారు. ఈ సమస్యపై రాజకీయం చేయాలనో, లేక రాజకీయ లబ్ది పోందాలనో తాను ...ఇంకా మరిన్ని »

చంద్రశేఖర్‌కు పవన్ కళ్యాణ్ పాదాభివందనం - FilmiBeat Telugu;

చంద్రశేఖర్‌కు పవన్ కళ్యాణ్ పాదాభివందనం - FilmiBeat Telugu

FilmiBeat Teluguచంద్రశేఖర్‌కు పవన్ కళ్యాణ్ పాదాభివందనంFilmiBeat Teluguజనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు తనకు పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని తరచూ చాటుకుంటూనే ఉంటారు. తాజాగా, ఉద్దానం ప్రజల కిడ్నీ బాధలను రూపుమాపేందుకు తనవంతుగా కృషి చేస్తున్న సీనియర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌కు పాదాభివందనం చేసి మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు పవన్. 01:36. గౌతమ్ నందలో అంత చిన్న లాజిక్ ఎలా మిస్ చేసారు..? 02:03.ఇంకా మరిన్ని »

అక్టోబర్ నుంచే రాజకీయాల్లోకి: జనసేన అధినేత - HMTV;

అక్టోబర్ నుంచే రాజకీయాల్లోకి: జనసేన అధినేత - HMTV

HMTVఅక్టోబర్ నుంచే రాజకీయాల్లోకి: జనసేన అధినేతHMTVఅక్టోబర్‌ నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటానని జనసేన అధినేత పవన్‌ కల్యాన్ స్పష్టం చేశారు. సమాజానికి కావలసింది మనుషులను విడగొట్టే రాజకీయాలు కాదని, మనుషులను కలిపే రాజకీయాలు కావాలని ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోనే ఉంటానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఎక్కువ ...ఇంకా మరిన్ని »

ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటా : ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ప్రజాశక్తి

ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటా : ప‌వ‌న్ క‌ళ్యాణ్ప్రజాశక్తివిజయవాడ: అక్టోబర్‌ నుంచి క్రియాశీలక రాజకీయల్లోకి రానున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ప్రకటించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఉద్దానం సమస్యపై ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యలను రూపుమాపే వరకు నిరంతం ...ఇంకా మరిన్ని »

కేసీఆర్ కామెంట్స్‌పై స్పందించిన పవన్ కల్యాణ్ - ఆంధ్రజ్యోతి;

కేసీఆర్ కామెంట్స్‌పై స్పందించిన పవన్ కల్యాణ్ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతికేసీఆర్ కామెంట్స్‌పై స్పందించిన పవన్ కల్యాణ్ఆంధ్రజ్యోతివిజయవాడ: సీఎం కేసీఆర్‌కు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దీటుగా సమాధానం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం కేవలం రెండు శాతం మాత్రమే ఉంటుందని కేసీఆర్ విశ్లేషించిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై జనసేనాని ధీటుగా కామెంట్ చేశారు. ''ఎవరి బలం ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరి తోడ్పాటుతోనో ప్రభుత్వాలు వస్తాయని అనుకోను. ఏపీలో ఏ ...ఇంకా మరిన్ని »

అన్నయ్యనే విబేధించా.. నాకు అదో లెక్కనా?.. పవన్ కల్యాణ్ - FilmiBeat Telugu;

అన్నయ్యనే విబేధించా.. నాకు అదో లెక్కనా?.. పవన్ కల్యాణ్ - FilmiBeat Telugu

FilmiBeat Teluguఅన్నయ్యనే విబేధించా.. నాకు అదో లెక్కనా?.. పవన్ కల్యాణ్FilmiBeat Teluguఏపీ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై చర్చించానికి ఏపీ సచివాలయానికి వెళ్లిన పవన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో రాజకీయాల గురించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలుగు దేశం పార్టీతో రహస్య స్నేహం ఉందని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నను పవన్ కల్యాణ్ ...ఇంకా మరిన్ని »

అమరావతి: ఆ విషయంలో వాళ్లకు.. నాకు తేడా ఉంది: పవన్‌ కల్యాణ్‌ - Andhraprabha Daily;

అమరావతి: ఆ విషయంలో వాళ్లకు.. నాకు తేడా ఉంది: పవన్‌ కల్యాణ్‌ - Andhraprabha Daily

Andhraprabha Dailyఅమరావతి: ఆ విషయంలో వాళ్లకు.. నాకు తేడా ఉంది: పవన్‌ కల్యాణ్‌Andhraprabha Dailypawan 112 తాను చేయబోయే పాదయాత్రకు, మిగతావాళ్ల పాదయాత్రకు చాలా తేడా ఉందంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కాగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు పవన్‌ కల్యాణ్‌. అనంతరం ముజఫర్‌ అల్లర్లపై పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ… ఈవ్‌టీజింగే ముజఫర్‌ నగర్‌ అల్లర్లకు దారితీసిందని పేర్కొన్నారు. SHARE. Facebook · Twitter ...ఇంకా మరిన్ని »

ఇక ప్రత్యక్ష సమరమే... అక్టోబరులో ముహుర్తం : పవన్ కళ్యాణ్ - వెబ్ దునియా;

ఇక ప్రత్యక్ష సమరమే... అక్టోబరులో ముహుర్తం : పవన్ కళ్యాణ్ - వెబ్ దునియా

వెబ్ దునియాఇక ప్రత్యక్ష సమరమే... అక్టోబరులో ముహుర్తం : పవన్ కళ్యాణ్వెబ్ దునియావచ్చే అక్టోబరు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలపై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ...ఇంకా మరిన్ని »

చంద్రబాబు సానుకూలం, నా ఫ్లెక్సీ చించినా పట్టించుకోలేదు: పవన్ కళ్యాణ్ - Oneindia Telugu;

చంద్రబాబు సానుకూలం, నా ఫ్లెక్సీ చించినా పట్టించుకోలేదు: పవన్ కళ్యాణ్ - Oneindia Telugu

Oneindia Teluguచంద్రబాబు సానుకూలం, నా ఫ్లెక్సీ చించినా పట్టించుకోలేదు: పవన్ కళ్యాణ్Oneindia Teluguవిజయవాడ: ఉద్ధానం సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ స్థాపించిన తర్వాత ఏపీ రాజధానిలో ఇదే తన తొలి ప్రెస్ మీట్ అని చెప్పారు. బాబుతో భేటీకి బయల్దేరిన పవన్ కళ్యాణ్: ఫ్లెక్సీ చించివేత, ఫ్యాన్స్ ఆగ్రహం. ఉద్ధానం సమస్యపై చాలామంది స్పందించారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ...ఇంకా మరిన్ని »

రెండు నెలల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి: జనసేన అధినేత - ఆంధ్రజ్యోతి;

రెండు నెలల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి: జనసేన అధినేత - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిరెండు నెలల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి: జనసేన అధినేతఆంధ్రజ్యోతిఅమరావతి: అక్టోబర్ నుంచి పూర్తిస్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను ప్రవేశిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎక్కువ సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని చెప్పారు. ఈలోగా వచ్చే రెండు, మూడు నెలల్లో పార్టీ శిక్షణా తరగతులు కూడా పూర్తవుతాయని తెలిపారు. కిడ్నీ వ్యాధులతో నరకం అనుభవిస్తున్న ఉద్దానం బాధితుల ...ఇంకా మరిన్ని »

అమరావతి: ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది :పవన్‌ కల్యాణ్‌ - Andhraprabha Daily;

అమరావతి: ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది :పవన్‌ కల్యాణ్‌ - Andhraprabha Daily

Andhraprabha Dailyఅమరావతి: ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది :పవన్‌ కల్యాణ్‌Andhraprabha Dailypawan 111 ఉద్ధానం కిడ్నీ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి నిధులు విడుదల చేసి కాస్త ఉపశమనం కల్పించారని, అంతేగాక డయాలసిస్‌ సౌకర్యంతోనే ఆపకుండా.. ఉద్ధానం కిడ్నీ బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ాగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు పవన్‌ ...ఇంకా మరిన్ని »