ఉద్యాన పోస్టుల భర్తీకి సర్కారు నో - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యానాధికారుల పోస్టుల భర్తీకి సర్కారు అంగీకరించలేదు. 46 ఉద్యానా ధికారులు (హెచ్‌వో), 356 ఉద్యాన విస్తరణా ధికారుల (హెచ్‌ఈవో) పోస్టులను భర్తీ చేయా లని కోరుతూ వ్యవసాయ శాఖ గతనెల 25న పంపిన ఫైలును ఆర్థికశాఖ మంగళవారం తిర స్కరించినట్టు ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 402 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించగా.. అందులో ...