ఉనికి చాటుకునేందుకే జగన్‌ దీక్ష - ఆంధ్రజ్యోతి

అనంతపురం, గుంటూరు, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): ఉనికి చాటుకునేందుకే జగన్‌ దీక్షలు చేస్తుంటారని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గుంటూరులో దీక్ష ఆ కోవకు చెందిందేనని, రాజకీయాల్లో జగన్‌ది అతిథి పాత్ర అని చెప్పారు. ఆదివారం అనంతపురం వచ్చిన ఆయన రోడ్లు, భవనాల అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రైతుల ...

అనంతపురం : ఉనికి కోసమే జగన్‌ దీక్షలు – మంత్రి సోమిరెడ్డి - Andhraprabha Daily

Somireddy ఉనికి కోసమే జగన్‌ దీక్షలు చేస్తున్నార‌ని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గుంటూరులో జగన్ చేపట్టే దీక్షకు నిర్దిష్టమైన కారణం చెప్పాలని ప్ర‌శ్నించారు. రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. సోషల్‌మీడియాలో ఎవరినైనా వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టింగ్‌లు పెడితే ...

'రాజకీయాల్లో ఉన్నానని జగన్ చెప్పేందుకే, హింసకు బాధ్యత ఆయనదే' - Oneindia Telugu

తాను కూడా రాజకీయాల్లో ఉన్నానని ప్రజలకు చెప్పేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు దీక్ష చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. By: Srinivas G. Updated: Sunday, April 30, 2017, 16:12 [IST]. Subscribe to Oneindia Telugu. అనంతపురం: తాను కూడా రాజకీయాల్లో ఉన్నానని ప్రజలకు చెప్పేందుకే ...

అనంతపురం : జగన్ రైతు దీక్ష హాస్యాస్పదం : సోమిరెడ్డి - Andhraprabha Daily

07.SOMIREDDY-CHANDRA-SEKHARAREDDY-S01_MLA_238_TDP-300x292-2-300x292 వైపాకా అధ్యక్షుడు జగన్ గుంటూరులో రేపటి నుంచి జరపతలపెట్టిన రైతు దీక్ష హాస్యాస్పదమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన రైతులను రెచ్చగొట్టి అలజడి సృష్టించి రాజకీయపబ్బం గడుపుకోవాలని జగన్ చూస్తున్నారన్నారు. రైతులకు ...

సోమిరెడ్డి హెచ్చరిక - News Articles by KSR

ఎపిలో రైతులను రెచ్చగొట్టడానికి , అలజడులు కలిగించడానికి విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.జగన్ ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.రైతులకు ఏ విషయంలో అన్యాయం జరుగుతోందో చెప్పకుండా కేవలం తమ ఉనికి కోసం దీక్షలు చేస్తున్నారని ఆయన అన్నారు.

'జైలుకు ఎప్పుడు వెళ్తారో తెలియక అభద్రతాభావంలో జగన్' - Oneindia Telugu

తాను ఎప్పుడు జైలుకు వెళ్తానో తెలియని అయోమయ, అభద్రతాభావ స్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నారని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. By: Srinivas G. Published: Sunday, April 30, 2017, 11:14 [IST]. Subscribe to Oneindia Telugu. విజయవాడ: తాను ఎప్పుడు జైలుకు వెళ్తానో తెలియని అయోమయ, అభద్రతాభావ ...