ముఖ్య కథనాలు

ఉపాధి హామీలో రాష్ట్రా‌నికి అగ్రస్థానం - ఆంధ్రజ్యోతి

ఉపాధి హామీలో రాష్ట్రా‌నికి అగ్రస్థానంఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుతో రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. ఉపాధి పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నందున 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణకు ఐదు జాతీయ అవార్డులు దక్కాయి. గత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఒక్క రూపాయి కూడా ఉపాధి నిధుల్ని వృధా కాకుండా ఖర్చు చేసిన ...ఇంకా మరిన్ని »

ఉపాధిహామీలో తెలంగాణకు ఐదు అవార్డులు - Namasthe Telangana

ఉపాధిహామీలో తెలంగాణకు ఐదు అవార్డులుNamasthe Telanganaహైదరాబాద్, నమస్తే తెలంగాణ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఒక్క రూపాయి కూడా ఉపాధి హామీ నిధులను వృధా కాకుండా ఖర్చు చేసిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఐదు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ...ఇంకా మరిన్ని »

రాష్ర్టానికి ఐదు జాతీయ అవార్డులు - Namasthe Telangana;

రాష్ర్టానికి ఐదు జాతీయ అవార్డులు - Namasthe Telangana

Namasthe Telanganaరాష్ర్టానికి ఐదు జాతీయ అవార్డులుNamasthe Telanganaహైదరాబాద్: రాష్ర్టానికి వివిధ అంశాల్లో ఐదు జాతీయస్థాయి అవార్డులు లభించాయి. ఉపాధి హామీలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. పారదర్శకత, జవాబుదారీతనంలో రాష్ర్టానికి జాతీయ అవార్డులు లభించాయి. జూన్ 19న ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో అవార్డుల ప్రదానం కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ...ఇంకా మరిన్ని »

తెలంగాణకు ఐదు జాతీయ అవార్డులు! - T News (పత్రికా ప్రకటన);

తెలంగాణకు ఐదు జాతీయ అవార్డులు! - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)తెలంగాణకు ఐదు జాతీయ అవార్డులు!T News (పత్రికా ప్రకటన)మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం మ‌రో అరుదైన ఘ‌నత సాధించింది. ఇప్పటికే గ‌త ఆర్థిక సంవ‌త్సరంలో తొలిసారిగా ఒక్క రూపాయి కూడా ఉపాధి హామీ నిధుల‌ను వృధా కాకుండా ఖ‌ర్చు చేసిన తెలంగాణ రాష్ట్రం… ఇప్పుడు ఏకంగా ఐదు జాతీయ అవార్డుల‌ను కైవ‌సం చేసుకుంది. ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు ...ఇంకా మరిన్ని »

పాతపట్నం : ఉపాధి పనుల్లో పారదర్శకత పాటించాలి - Andhraprabha Daily

పాతపట్నం : ఉపాధి పనుల్లో పారదర్శకత పాటించాలిAndhraprabha Daily31skl15 మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన పనుల్లో క్షేత్ర సహాయకులు పారదర్శకత పాటించాలని రిసోర్స్‌ పర్సన్‌లు హితవు పలికారు. బుధవారం స్థానిక ఉపాధి హామీ పథకం కార్యాలయంలో క్షేత్ర సహాయకులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రిసోర్స్‌ పర్శన్‌లుగా వ్యవహరిస్తున్న ఏపీవో ఎం.నాగరాజు ...ఇంకా మరిన్ని »