ముఖ్య కథనాలు

ఎత్తుకుపైఎత్తు: అశోక్ గజపతి రాజుకు గంటా చెక్ చెప్పేనా? - Oneindia Telugu;

ఎత్తుకుపైఎత్తు: అశోక్ గజపతి రాజుకు గంటా చెక్ చెప్పేనా? - Oneindia Telugu

Oneindia Teluguఎత్తుకుపైఎత్తు: అశోక్ గజపతి రాజుకు గంటా చెక్ చెప్పేనా?Oneindia Teluguవిజయనగరం: విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్ష పదవిపై ఇటు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, అటు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావులు పావులు కదుపుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు అశోక్ కనుసన్నుల్లోనే ఎంపిక జరిగేది. ఈసారి అలా జరగడం లేదు. ఇది అశోక్ వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోందని తెలుస్తోంది. అధ్యక్ష పదవిపై ఒకరికొకరు ధీటుగా పావులు ...ఇంకా మరిన్ని »

రగులుతున్న చిచ్చు - సాక్షి;

రగులుతున్న చిచ్చు - సాక్షి

సాక్షిరగులుతున్న చిచ్చుసాక్షిజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక రాష్ట్ర కమిటీకి కొరకరాని కొయ్యగా మారింది. ముందుకెళ్తే గొయ్యి... వెనక్కెళితే నుయ్యిలా... అధిష్టానానికే తయారైంది. ఇప్పటివరకూ అశోక్‌ కనుసన్నల్లోనే ఎంపిక చేసే ఆనవాయితీని ఈసారి కాదని కొత్త పద్ధతిలో చేపడుతుండటంపై బంగ్లా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ...ఇంకా మరిన్ని »