ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు - Samayam Telugu

పెట్రోలు బంకులు ఇకపై ఆరు రోజులే పనిచేస్తాయి... ఒక రోజు వారాంతపు సెలవు తీసుకుంటాయి. మే 14 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఆదివారం పెట్రోలు బంకులు పనిచేయవు. నిజానికి ఈ నిర్ణయాన్ని పెట్రోల్ బంకు యజమానులు ఎప్పుడో అమల్లోకి తేవాలని అనుకున్నారు. అయితే చమురు సంస్థలు ఆ నిర్ణయంపై మరొక్కసారి ఆలోచించమని పెట్రోల్ బంకుల యజమానుల ...

పెట్రోల్‌ బంకులకు ఆదివారం సెలవు - ఆంధ్రజ్యోతి

చెన్నై, ఏప్రిల్‌ 18: ఆదివారం పెట్రోలు బంకులు తెరుచుకోవు. ఆ రోజున వీటికి సెలవు ప్రకటించారు. 'పెట్రోలు బంకులకు ఆదివారం సెలవు' మే 14 నుంచి అమల్లోకి వస్తుంది. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్‌ సహా 8 రాష్ర్టాల్లో దీన్ని అమలు చేస్తారు. ప్రధాని మోదీ.. ఇంధన పొదుపునకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పెట్రోలు బంకు యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ...

ఆదివారం పెట్రోలు బంకులు సెలవ్‌..! - ప్రజాశక్తి

చెన్నై : ప్రభుత్వ పాఠశాలలు, కార్యాల యాల మాదిరిగానే ప్రతి ఆదివారం పెట్రోలు బంకులకు కూడా సెలవు ప్రకటించినట్లు పెట్రోలు బంకుల యజమానుల సంఘం పేర్కొంది. ఇందన వాడకాన్ని తగ్గించడానికి ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దీన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. గతంలో ఇలానే ఆదివారం సెలవు ఉండేదనీ, అయిల్‌ కంపెనీల విజ్ఞప్తి మేరకు సెలవు ...

ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ - T News (పత్రికా ప్రకటన)

పెట్రోల్ బంకులను ప్రతి ఆదివారం మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా 20 వేల బంకుల్లో వచ్చే నెల 14 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా, పుదుచ్చెరి రాష్ట్రాలకు చెందిన ఎంపిక చేసిన బంకులను ఆదివారం నాడు మూసివేయనున్నారు. ఇంధన వినియోగాన్ని ...

ఎనిమిది రాష్ట్రాల్లో ఆదివారం పెట్రోల్‌ బంకులు మూత - సాక్షి

చెన్నై: ప్రతి ఆదివారం పెట్రోల్, డీజిల్ బంకుల మూతకు సిద్ధమవుతున్న రాష్ట్రాల్లో తాజాగా తమిళనాడు కూడా చేరింది. మే 14వతేదీ నుంచి ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లను మూసివేయనున్నామని తమిళనాడు పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, భారతీయ పెట్రోలియం డీలర్స్ కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేష్ కుమార్ ...