ఎన్టీఆర్‌కు 'భారతరత్న' ఇవ్వాల్సిందే: బాబు - ఆంధ్రజ్యోతి

విశాఖపట్నం, మే 27(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక వ్యవస్థ అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన చేసిన సేవలకు 'భారతరత్న' ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నట్లు మహానాడులో ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక ...