భార్య దారుణ హత్య: ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో ఎన్నారై - Oneindia Telugu

ఎఫ్‌బీఐ టాప్‌-10 మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో 26 ఏళ్ల ఓ ప్రవాస భారతీయుడు కూడా ఉండటం సంచలనంగా మారింది. ఆ క్రిమినల్‌ గుజరాత్‌కి చెందిన భ్రదేశ్‌కుమార్‌. By: Garrapalli Rajashekhar. Published: Wednesday, April 19, 2017, 13:15 [IST]. Subscribe to Oneindia Telugu. వాషింగ్టన్‌: ఎఫ్‌బీఐ టాప్‌-10 మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో 26 ఏళ్ల ఓ ప్రవాస భారతీయుడు కూడా ఉండటం ...ఇంకా మరిన్ని »

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌లో ఎన్నారై - ప్రజాశక్తి

వాషింగ్టన్‌: ఎఫ్‌బీఐ టాప్‌ టెన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో 26 ఏళ్ల ప్రవాసభారతీయుడిని చేర్చింది. ఆ క్రిమినల్‌ గుజరాత్‌కి చెందిన భ్రదేశ్‌కుమార్‌. కుమార్‌ భార్య పలక్‌తో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు. వీరిద్దరూ స్థానిక రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. 2015 ఏప్రిల్‌లో భద్రేశ్‌ భార్యతో గొడవపడి రెస్టారెంట్‌లోని వంటగదిలోనే ఆమెను దారుణంగా ...ఇంకా మరిన్ని »

ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాటెండ్‌ లిస్ట్‌లో భద్రేష్‌ కుమార్‌ - సాక్షి

వాషింగ్టన్‌ : అమెరికాలో రెండేళ్ల క్రితం భార్యను దారుణంగా హతమార్చిన భారతీయ యువకుడు ఆచూకీ కోసం ఎఫ్‌బీఐ గాలిస్తోంది. ఈ కేసుకు సంబంధించి గుజరాత్‌ కు చెందిన భద్రేష్‌ కుమార్‌ చేతన్ భాయ్ పటేల్ (26) పేరును అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) టాప్‌ టెన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. అంతేకాకుండా ...ఇంకా మరిన్ని »