ఈ క్రిమినల్‌ను పట్టుకుంటే రూ.67లక్షల బహుమతి - Samayam Telugu

ఇరవై ఆరేళ్ల భారతీయ యువకుడు ఎఫ్ బీఐ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు. ఎఫ్ బీఐ అనేది అమెరికాకు చెందిన నేర పరిశోధన సంస్థ. ఆ యువకుడిని పట్టిస్తే ఏకంగా రూ.67లక్షల రూపాయలు ఇస్తామని చెబుతోంది ఎఫ్‌బీఐ. ఆ యువకుడి పేరు భద్రేష్ కుమార్ చేతన్ భాయ్ పటేల్ (26). గుజరాత్ కు చెందిన ఈ యువకుడికి 2015లో పాలక్ (21) అనే అమ్మాయితో పెళ్లయ్యింది.

ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాటెండ్‌ లిస్ట్‌లో భద్రేష్‌ - సాక్షి

వాషింగ్టన్‌: భార్యను చంపి పరారీలో ఉన్న భారతీయ యువకుడి పేరును అమెరికా నేరపరిశోధక సంస్థ ఎఫ్‌బీఐ మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. గుజరాత్‌ కు చెందిన భద్రేష్‌ కుమార్‌ చేతన్ భాయ్ పటేల్ (26) ను పట్టిచ్చిన వారికి లక్ష అమెరికన్‌ డాలర్లు పారితోషికంగా అందజేస్తామని తెలిపింది. వివరాలివీ.. గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ సమీపంలోని వీరంగామ్‌కకు చెందిన ...

భార్య దారుణ హత్య: ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో ఎన్నారై - Oneindia Telugu

ఎఫ్‌బీఐ టాప్‌-10 మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో 26 ఏళ్ల ఓ ప్రవాస భారతీయుడు కూడా ఉండటం సంచలనంగా మారింది. ఆ క్రిమినల్‌ గుజరాత్‌కి చెందిన భ్రదేశ్‌కుమార్‌. By: Garrapalli Rajashekhar. Published: Wednesday, April 19, 2017, 13:15 [IST]. Subscribe to Oneindia Telugu. వాషింగ్టన్‌: ఎఫ్‌బీఐ టాప్‌-10 మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో 26 ఏళ్ల ఓ ప్రవాస భారతీయుడు కూడా ఉండటం ...

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌లో ఎన్నారై - ప్రజాశక్తి

వాషింగ్టన్‌: ఎఫ్‌బీఐ టాప్‌ టెన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో 26 ఏళ్ల ప్రవాసభారతీయుడిని చేర్చింది. ఆ క్రిమినల్‌ గుజరాత్‌కి చెందిన భ్రదేశ్‌కుమార్‌. కుమార్‌ భార్య పలక్‌తో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు. వీరిద్దరూ స్థానిక రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. 2015 ఏప్రిల్‌లో భద్రేశ్‌ భార్యతో గొడవపడి రెస్టారెంట్‌లోని వంటగదిలోనే ఆమెను దారుణంగా ...