ఢిల్లీ ఎర్రకోటలో రావణ దహనం - HMTV

ఢిల్లీలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోట మైదానంలో రావణ దహనం నిర్వహించారు. రావణ, కుంభకర్ణ, మేఘనాథుల ప్రతిమలను దహనం చేశారు. రావణ దహనం కోసం ప్రధాని బాణాన్ని సంధించేందుకు ప్రయత్నించినపుడు విల్లు విరిగిపోయింది. దీంతో మోడీ... బాణాన్ని చేతితో విసిరారు. రావణ, కుంభకర్ణ, మేఘనాథుల దహనం జరిగింది. శ్రీరాముడి తరహాలో దేశ సేవ కోసం ...

ఎర్రకోట మైదానంలో ఘనంగా దసరా వేడుకలు - Namasthe Telangana

ఢిల్లీ: ఎర్రకోట మైదానంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.

ఢిల్లీలో వైభవంగా దసరా ఉత్సవాలు - T News (పత్రికా ప్రకటన)

ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి బొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

ఎర్రకోటలో వైభవంగా దసరా వేడుకలు - Samayam Telugu

దసరా పండుగ సందర్భంగా ఎర్రకోటలో శనివారం వేడుకలు వైభవంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు‌తో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలకి హాజరయ్యారు. దేశంలోని ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పిన మోదీ.. అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. గత ఏడాది లక్నోలో ఈ వేడుకలు జరుపుకున్న మోదీ.

దసరా వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ - Namasthe Telangana

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటలో నిర్వహించే దసరా వేడుకల్లో పాల్గొననున్నారు. దసరా పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్ చేసిన విషయం విదితమే. ఎర్రకోటలో జరిగే దసరా ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రపతి కూడా దేశ ప్రజలకు దసరా ...