ఎస్ఆర్‌బిసి ప్రధాన కాల్వకు గండి: బనగానిపల్లి బస్టాండ్‌లోకి నీరు - Oneindia Telugu

బనగానపల్లి: కర్నూల్ జిల్లాలోని బనగానపల్లి సమీపంలో ఎస్ఆర్ బీసీ ప్రధాన కాల్వకు గండి పడింది. ప్రధాన కాల్వ నుంచి వృథాగా నీరు పోతోంది. దీంతో, బనగానపల్లి ఆర్టీసీ బస్టాండ్, పెండేకంటినగర్ తో పాటు పలు కాలనీల్లోకి నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్ లోకి భారీగా నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఆర్‌బిసి ప్రధాన కాల్వకు గండి పడి నీరంతా ...

బస్టాండ్‌లోకి మోకాలి లోతు నీరు - ప్రజాశక్తి

కర్నూలు జిల్లా బనగానపల్లి సమీపంలో ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువకు గండిపడింది. దీంతో నీరంతా పెద్దఎత్తున సమీపంలోని పెండికంటినగర్‌ నగర్‌ కాలనీ, ఆర్టీసీ బస్టాండ్‌ పరిసరాల్లోకి చేరడంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో మోకాలి లోతు వరకు నీరు చేరడంతో బస్సు సర్వీసులను నిలిపివేశారు. దీంతో బస్సులన్నీ డిపోలకే ...