ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీలో ధర్నా - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీలో ధర్నాT News (పత్రికా ప్రకటన)పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. కనీసం తెలుగు రాష్ట్రాల వరకైనా వర్గీకరణకు అవకాశం కల్పించాలని, లేకుంటే బీజేపీకి వ్యతిరేకంగా ఇంటింటికీ ప్రచారం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని డిమాండ్ చేస్తూ ...ఇంకా మరిన్ని »

మాదిగలను బీజేపీ ఓటు బ్యాంకుగా చూస్తోంది: పిడమర్తి - ఆంధ్రజ్యోతి

మాదిగలను బీజేపీ ఓటు బ్యాంకుగా చూస్తోంది: పిడమర్తిఆంధ్రజ్యోతిన్యూఢిల్లీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): మాదిగలను బీజేపీ ఓటు బ్యాంకుగానే చూస్తోందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న హామీని విస్మరించిందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి విమర్శించారు. ప్రత్యేక తెలంగాణలో తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీల వర్గీకరణపై తీర్మానం చేసిన ప్రభుత్వం.. దాన్ని స్వయంగా ప్రధాని ...ఇంకా మరిన్ని »

ఎస్సీ వర్గీకరణలో రాజకీయం వద్దు - Namasthe Telangana

ఎస్సీ వర్గీకరణలో రాజకీయం వద్దుNamasthe Telanganaన్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: ఎస్సీ వర్గీకరణలో రాజకీయ జోక్యం తగదని, మాదిగల జీవితాలతో బీజేపీ ఆటలాడొద్దని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి హెచ్చరించారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం మౌనదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రిగా ...ఇంకా మరిన్ని »