"ఏంట్రా, ఏమనుకుంటున్నావ్, చంపేస్తామన్నారు ": అమెరికాలో పవన్ కల్యాణ్ - Oneindia Telugu

తనకు దెబ్బ తినడమే కాదు, దెబ్బ కొట్టడం కూడా తెలుసునని పవన్ కల్యాణ్ అన్నారు. గబ్బర్ సింగ్ టవల్ సామాన్యులకు సింబల్ అని చెప్పారు. By: Pratap. Updated: Saturday, February 11, 2017, 15:08 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: తనకు దెబ్బలు తినడం తెలుసు, దెబ్బలు కొట్టడం తెలుసునని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. న్యూహాంఫ్‌షైర్‌లో మీట్ అండ్ గ్రీట్ ...

ఏమనుకుంటున్నవ్ రా?.. చంపేస్తాం అని బెదిరించారు.. పవన్ కళ్యాణ్ - FilmiBeat Telugu

తాను రాజకీయాల్లోకి వచ్చినపుడు తనకు బెదిరింపులు వచ్చేవని, 'ఏంట్రా?.. నువ్వు ఏమనుకుంటున్నావ్?.. నిన్ను చంపేస్తాం' అని బెదిరింపు ఉత్తరాలు చాలా వచ్చాయని చెప్పాడు పవన్ కళ్యాణ్. Posted by: Naresh Kumar. Updated: Saturday, February 11, 2017, 17:03 [IST]. Subscribe to Filmibeat Telugu. హర్వర్డ్ యూనివర్సిటీలో ఇండియా కాన్ఫరెన్స్ 2017లో పాల్గొనేందుకు వెళ్లిన పవన్ ...

'ఏంట్రా?.. నువ్వు ఏమనుకుంటున్నావ్?.. నిన్ను చంపేస్తాం' అన్నారు: పవన్ - ఆంధ్రజ్యోతి

ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉంటానని, బెదిరింపులకు భయపడేదిలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పవన్.. న్యూహాంప్‌షైర్‌లో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తనను చాలామంది చాలా రకాలుగా భయపెట్టారని చెప్పారు. 'ఏంట్రా?.. నువ్వు ఏమనుకుంటున్నావ్?.. నిన్ను ...

పవన్‌కి బెదిరింపులు…కానీ తానెప్పుడు భయపడలేదన్నారు - Telangana99 Telugu News

ఐదు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన పవన్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. న్యూహాంప్‌ షైర్‌లో మీట్ అండ్ గ్రీట్ విత్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ స్ధాపించినప్పుడు నాకు బెదిరింపు లేఖలు వచ్చాయని తెలిపారు. కొంతమంది ఫోన్‌ చేసి చంపేస్తామన్నారని … ఇంకొంతమంది బూతులు కూడా తిట్టారని ...

నన్ను చంపుతానని బెదిరించారు: పవన్ కల్యాణ్ - Samayam Telugu

రాజకీయాల్లోకి వస్తే చంపుతానని కొంత మంది తననకు బెదిరించారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి న్యూ హాంప్‌షైర్‌ రాష్ట్రంలోని నాషువా నగరంలో జరిగిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సినిమాలంటే తనకు ప్రాణమని అయితే వాటి కంటే ప్రజలకు సేవ ...