భారత్‌కు భారీ షాకిచ్చిన ట్రంప్.. - ఆంధ్రజ్యోతి

వాషింగ్టన్: 'భారత్ మాకు నిజమైన మిత్రదేశం. ఉగ్రవాదంపై పోరుకు మాతో ఎల్లప్పుడూ కలిసి వస్తుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి'.. ఇవీ భారత ప్రధానమంత్రి మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. భారత్, అమెరికా దేశాల మధ్య సత్సంబంధాలు మరింతగా పెరుగుతాయని మోదీ, ట్రంప్ ఓ సంయుక్త ...

ఏమైందో ఏమో: భారత్‌కు హ్యాండిచ్చిన ట్రంప్‌ - సాక్షి

వాషింగ్టన్‌ : ఆసియా దేశాల్లో తొలిసారి పర్యటనకు వస్తున్న అగ్రరాజ్య అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌, భారత్‌కు ఊసురుమనిపించారు. ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్‌ సందర్శించేబోయే తొలి దేశం భారతే ఉండబోతుందనే ఆశలపై నీళ్లు చల్లారు. నేడు వైట్‌హౌజ్‌ ప్రకటించిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసియా దేశాల పర్యటనలో భారత్‌ పేరు లేదు. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, వియత్నాం, ...