నా తండ్రి అనుమతులిస్తే... నన్ను వేధిస్తారేం? - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం తాను బాధితుడినంటూ సుప్రీంకోర్టులో వాపోయారు. ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మండలి (ఎఫ్ఐపీబీ) అనుమతులు రావడంలో తన ప్రమేయం లేదని కార్తి వాదించారు. అప్పట్లో తన తండ్రి పి చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారని, ఆయనే ఆ ...