లారీని ఢీకొట్టిన కారు... ముగ్గురు మృతి - ప్రజాశక్తి

సూర్యాపేట అర్బన్‌: రహదారి పక్కన ఆగిఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద హైదరాబాద్‌ -విజయవాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు కారులో వెళ్తున్న నలుగురు వ్యక్తులు ...

సూర్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం - T News (పత్రికా ప్రకటన)

సూర్యాపేట జిల్లా చివ్వెంల వద్ద విజయవాడ – హైదరాబాద్‌ జాతీయ రహదారి నెత్తురోడింది. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడ్డవారిని సూర్యాపేట ఏరియా ...

ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసి వెళ్తుండగా.. - సాక్షి

చివ్వెంల: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన నలుగురు ...

సూర్యాపేట: ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి - Andhraprabha Daily

Accident-1-300x168 సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపులతిరుమలగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఆగివున్న లారీని వెనకనుంచి కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సూర్యపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని పరిశీలించిన ...