రైజింగ్ పుణె ఫీల్డింగ్ - సాక్షి

పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లోభాగంగా గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత ఫీల్డింగ్ కు మొగ్గు చూపాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో గెలిచి ...

ఐపీఎల్, మ్యాచ్ 39: గుజరాత్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న పూణె - Oneindia Telugu

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పూణె ఫీల్డింగ్ ఎంచుకుంది. By: Nageshwara Rao. Published: Monday, May 1, 2017, 20:03 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణె సూపర్ ...