మా ఓటమికి కారణం అదే: గంభీర్ విశ్లేషణ ఇదీ - Oneindia Telugu

హైదరాబాద్ వేదికగా ఆదివరం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తాము చేజేతులా చేసిన తప్పులే తమను ఓటమి ముందు నిలిచేలా చేశాయని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ అన్నాడు. By: Nageshwara Rao. Published: Monday, May 1, 2017, 15:12 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా ఆదివరం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తాము చేజేతులా చేసిన తప్పులే తమను ఓటమి ...

సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేసిన వార్నర్ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: భీకర ఫామ్‌లో ఉన్న వార్నర్‌.. కోల్‌కతాపై విశ్వరూపమే చూపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (59 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 126) దంచేశాడు. వార్నర్‌ వీరంగంతో కోల్‌కతాతో ఆదివారమిక్కడ జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 48 పరుగులతో ఘనవిజయం సాధించి ప్లే ఆఫ్‌కు మరింత చేరువైంది. వార్నర్ చేసిన ఈ సెంచరీతో గతంలో ...

ఐపీఎల్: వార్నర్ విధ్వంసం, కోల్‌కతాపై ఘన విజయం - Oneindia Telugu

నగరంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. By: Nageshwara Rao. Updated: Monday, May 1, 2017, 8:19 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: సన్‌రైజర్స్‌కు సొంతగడ్డపై ఎదురన్నదే లేకుండా పోయింది. ఆదివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 48 పరుగుల ...

వార్నర్‌ వీరంగం - ఆంధ్రజ్యోతి

డేంజర్‌ మ్యాన్‌ డేవిడ్‌ వార్నర్‌ దంచేశాడు..! కోల్‌కతాపై కొదమ సింహంలా గర్జించాడు.! కొడితే సిక్సే కొట్టాలి.. లేదంటే బౌండ్రీనే బాదాలన్నట్టుగా... బ్యాటింగ్‌ చేశాడు..! అచ్చొచ్చిన ఉప్పల్‌లో ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోసేశాడు..! ప్రేక్షకులను ఫీల్డర్లుగా మార్చేసి.. 43 బంతుల్లోనే శతకబాదేసి.. గంభీర్‌సేన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి.. ఆదివారం నాడు ...

వార్నర్‌ విశ్వరూపం - సాక్షి

డేవిడ్‌ వార్నర్‌ బ్యాట్‌ మరోసారి గర్జించింది. పవర్‌ షాట్‌లు, రివర్స్‌ స్వీప్‌లు, పుల్‌ షాట్‌లు, పంచింగ్‌ డ్రైవ్‌లు... ఒకటేమిటి ఇలా ప్రతీ అస్త్రాన్ని వాడుతూ అతను వీర విధ్వంసమే సృష్టించాడు. కేవలం 43 బంతుల్లోనే శతకం బాది తన సత్తా ప్రదర్శించడంతో సన్‌రైజర్స్‌కు మరో భారీ విజయం దక్కింది. వార్నర్‌ సిక్సర్ల సునామీలో కొట్టుకుపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ...

ఉప్పల్‌లో మళ్లీ హైదరాబాదే నవాబ్ - Samayam Telugu

ఐపీఎల్ పదో సీజన్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘన విజయాన్ని అందుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (126: 59 బంతుల్లో 10x4, 8x6) మెరుపు శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు ...

వార్నర్‌ దంచేశాడు - ప్రజాశక్తి

వార్నర్‌ అతని పేరులోనే వుంది వార్‌. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 59 బంతుల్లో 126 పరుగులు చేశాడు. ఇందులో 10 పోర్లు, 8 సిక్సర్‌లు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు సెంచరీలు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో అతను మూడో సెంచరీ నమోదు చేశాడు. మరో విశేషం ఏటంటే ...

హైదరాబాద్ : కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి - Andhraprabha Daily

Uppal stadium సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. 210 పరుగులు టార్గెట్‌తో బ్యాటింగ్ చేస్తోన్న కోల్‌కతా మ్యాచ్ ఆగిపోయే సమయానికి 7 ఓవర్లకు 2 వికెట్లు నష్టపోయి 52 పరుగులు చేసింది. మ్యాచ్ గెలవాలంటే ఇంకా 78 బంతుల్లో 158 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో ఉతప్ప 22, మనీష్ పాండే 18 ...

ఉత్కంఠ పోరులో ముంబై విజయం! - T News (పత్రికా ప్రకటన)

ఐపీఎల్‌-10లో తొలిసారి ఓ మ్యాచ్‌ సూపర్ థ్రిల్లర్‌ను తలపించింది. ప్రేక్షకులకు అసలైన టీ20 మజా అందించింది. రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన థ్రిల్లింగ్‌ మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కు దారితీసింది. రసవత్తరంగా సాగిన ఈ సూపర్ ఓవర్ పోరులో జస్‌ప్రీత్ భుమ్రా ముంబైని గెలిపించాడు. హోంగ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ ...

ముంబై 'సూపర్' - Namasthe Telangana

ముంబై లక్ష్యం 20 ఓవర్లలో 154.. ఓ దశలో జట్టు స్కోరు 104/2. ఇక గెలువాలంటే 42 బంతుల్లో 50 పరుగులు చేయాలి. ముంబైకి ఇది పెద్ద స్కోరే కాదు.. కానీ గుజరాత్ బౌలర్ల పోరాటం ముందు ముంబై స్టార్లు దూది పింజల్లా తేలిపోయారు. ఫలితం 35 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు.ఇక విజయసమీకరణం కాస్త 12 బంతుల్లో 15. బాసిల్ థంపి బంతిని తీసుకున్నాడు.. ఓవైపు క్రీజ్‌లో ...

భళారే... బుమ్రా - సాక్షి

రాజ్‌కోట్‌: లక్ష్యం 154 పరుగులే అయినా చిట్టచివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేగిన గుజరాత్‌ లయన్స్, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ చివరకు 'టై'గా ముగిసింది. దీంతో పదో సీజన్‌లో తొలిసారిగా 'సూపర్‌ ఓవర్‌' వరకు వెళ్లిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు నెగ్గింది. 'సూపర్‌ ఓవర్‌' లో ముంబై జట్టు పొలార్డ్, బట్లర్‌ వికెట్లు (ముగ్గురు బ్యాట్స్‌మెన్‌కే అవకాశం) కోల్పోయి 5 ...

సిక్సర్‌ను ఎలా ఆపాడో: వోహ్రా కళ్లు చెదిరే విన్యాసం (వీడియో) - Oneindia Telugu

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. By: Nageshwara Rao. Published: Saturday, April 29, 2017, 16:13 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా కింగ్స్ ...

'రచ్చ' గెలిచారు - సాక్షి

బ్యాటింగ్‌లో టాప్‌–3 ఆటగాళ్లు ఒకరితో మరొకరు పోటీ పడుతూ అర్ధ సెంచరీలు సాధించి భారీ స్కోరుకు బాటలు వేస్తే... బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శన సన్‌రైజర్స్‌కు మరో కీలక విజయాన్ని అందించింది. ఈ సీజన్‌లో సొంతగడ్డపై సంపూర్ణ ఆధిక్యంతో వరుసగా గెలిచినా, ప్రత్యర్థి వేదికపై బోణీ చేయలేకపోయిన హైదరాబాద్‌... ఇప్పుడు పంజాబ్‌ గడ్డపై ఆ లోటును పూరించింది. అన్ని ...

రైజింగ్ షో - Namasthe Telangana

మొహాలీ: డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జూలు విదిల్చింది. శుక్రవారం కింగ్స్‌లెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్నర్‌సేన నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. షాన్ మార్ష్(50 బంతుల్లో 84) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.

కింగ్స్‌ లెవెన్‌కు ఐదో ఓటమి - ఆంధ్రజ్యోతి

ఇంట గెలిచి.. రచ్చ గెలవాలంటారు..! భాగ్యనగరిలో ఓ రేంజ్‌లో విజృంభిస్తున్న ఆరెంజ్‌ ఆర్మీ.. పరాయి వేదికలపై మాత్రం చతికిలపడుతూ వస్తోంది..! ఈ సీజన్‌లో హైదరాబాద్‌ సాధించిన నాలుగు విజయాలూ సొంతగడ్డపై వచ్చినవే..! దాంతో, ఇంట్లోనే పులి.. అన్న ముద్ర పడుతున్న సమయంలో సన్‌రైజర్స్‌ ఒక్కసారిగా జూలు విదిల్చింది..! పంజాబ్‌ను వారి గడ్డపై చిత్తు చేసి.. ఇంటనే కాదు ...

ఉప్పల్ వెలుపల హైదరాబాద్ గెలిచిందోచ్..! - Samayam Telugu

ఐపీఎల్ పదో సీజన్‌లో ఉప్పల్ వెలుపల ఎట్టకేలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని అందుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో శుక్రవారం రాత్రి మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో గెలుపు ఢంకా మోగించింది. 208 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ జట్టులో షాన్ మార్ష్ (84: 50 బంతుల్లో 14x4, 2x6) పోరాడినా.. అతనికి ఎవరూ సహకారం అందించకపోవడంతో ఆ ...

దుమ్మురేపిన సన్ రైజర్స్.. - సాక్షి

మోహాలీ: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు డెవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, విలియమ్సన్ లు అర్ధ సెంచరీలతో కదం తొక్కడంతో హైదరాబాద్ పంజాబ్ కు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ ఓపెనర్లు డెవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ ధాటిగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సరికి జట్టు 60 పరుగులు చేసింది.