ఐఫోన్‌కు పోటీగా శాంసంగ్ గెలాక్సీ 8లో వైర్‌లెస్ ఇయ‌ర్ ప్ల‌గ్స్‌ను తీసుకొస్తుందా? - Computer Vignanam

Computer Vignanamఐఫోన్‌కు పోటీగా శాంసంగ్ గెలాక్సీ 8లో వైర్‌లెస్ ఇయ‌ర్ ప్ల‌గ్స్‌ను తీసుకొస్తుందా?Computer Vignanamయాపిల్‌, శాంసంగ్‌.. హైఎండ్ ఫోన్ల‌లో పోటీ ఈ రెండింటి మ‌ధ్య‌నే ఉంటోంది. అందుకే ఫీచ‌ర్స్ విష‌యంలో యాపిల్‌, శాంసంగ్ ఫోన్లు ఒక‌దానినొక‌టి బీట్ అవుట్ చేయ‌డ‌మో, ఫాలో అయిపోవ‌డ‌మో జ‌రుగుతుంది. ఇప్పటికే యాపిల్‌ సంస్థ వైర్‌లెస్‌ ఎయిర్‌ పాడ్స్‌ను తీసుకొచ్చింది. దానికి పోటీగా శాంసంగ్ రాబోయే మోడ‌ల్ గెలాక్సీ నోట్ 8లో వైర్‌లెస్‌ 'ఇయర్‌ప్లగ్స్‌'ను తీసుకురాబోతోంది.ఇంకా మరిన్ని »

ఐఫోన్‌కు పోటీగా శాంసంగ్‌..! - ప్రజాశక్తి

ఐఫోన్‌కు పోటీగా శాంసంగ్‌..!ప్రజాశక్తివెబ్‌డెస్క్‌: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ తదుపరి తీసుకురాబోయే గెలాక్సీ నోట్‌ 8తో పాటు వైర్‌లెస్‌ ఇయర్‌ప్లగ్స్‌ ను తీసుకురాబోతోంది. ఇప్పటికే యాపిల్‌ సంస్థ వైర్‌లెస్‌ ఎయిర్‌ పాడ్స్‌ను తీసుకొచ్చింది. శాంంగ్‌ తీసుకురాబోయే ఈ ఎయిర్‌ప్లగ్స్‌ తన సొంత వర్చువల్‌ అసిస్టెంట్‌ బిక్స్‌బీతో పనిచేయనున్నాయి. నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ...ఇంకా మరిన్ని »