ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్... టాప్ 10లోకి తిరిగొచ్చిన డేవిడ్ వార్నర్.. కోహ్లీని ... - ap7am (బ్లాగు)

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజా టెస్ట్ బ్యాట్స్ మన్, బౌలర్ ర్యాంకులను ప్రకటించింది. ఆ ర్యాంకింగ్స్ వివరాలు ఇలా ఉన్నాయి. టెస్టుల్లో టాప్ టెన్ లోకి డేవిడ్ వార్నర్ తిరిగొచ్చాడు. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని పుజారా దాటాడు. లోకేష్ రాహుల్ కూడా టాప్-10కు ప్రమోట్ అయ్యాడు. మిగతా వివరాలు ఇవి... టెస్ట్ బ్యాట్స్ మన్ ర్యాంకుల్లో ...