ముఖ్య కథనాలు

3వ వన్డే: కోహ్లీసేన విజయం, భారత్ Vs విండిస్ మ్యాచ్ హైలెట్స్ - Oneindia Telugu;

3వ వన్డే: కోహ్లీసేన విజయం, భారత్ Vs విండిస్ మ్యాచ్ హైలెట్స్ - Oneindia Telugu

Oneindia Telugu3వ వన్డే: కోహ్లీసేన విజయం, భారత్ Vs విండిస్ మ్యాచ్ హైలెట్స్Oneindia Teluguహైదరాబాద్: వెస్టిండిస్‌తో జరిగిన మూడో వన్డేలో కోహ్లీసేన 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 252 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ బ్యాట్స్‌‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత స్పిన్నర్లు దెబ్బకు విండిస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 3వ వన్డే: ధోని మెరుపులు, వెస్టిండిస్‌పై భారత్ ఘన విజయం. ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌ ...ఇంకా మరిన్ని »

విండీస్ పై భారత్ ఘన విజయం… - Mana Telangana (బ్లాగు);

విండీస్ పై భారత్ ఘన విజయం… - Mana Telangana (బ్లాగు)

Mana Telangana (బ్లాగు)విండీస్ పై భారత్ ఘన విజయం…Mana Telangana (బ్లాగు)అంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 93 పరుగుల తేడాతో విండీస్ పై భారత్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రత్యర్థి ముందు 252 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ...ఇంకా మరిన్ని »

ఆంటిగ్వాలో ధోనీ ధనాధన్ విండీస్‌తో మూడో వన్డే - ప్రజాశక్తి

ఆంటిగ్వాలో ధోనీ ధనాధన్ విండీస్‌తో మూడో వన్డేప్రజాశక్తిఆంటిగ్వా: ఆతిథ్య వెస్టిండీస్‌తో వివియన్‌ రిచర్డ్స్‌ మైదానంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ ఫర్వాలేదనిపించారు. భారీ స్కోర్లకు అవకాశంలేని పిచ్‌పై విండీస్‌ బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొన్న భారత్‌ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 251 పరుగులు చేసింది. మహేంద్రసింగ్‌ ...ఇంకా మరిన్ని »

3వ వన్డే: ధోని మెరుపులు, వెస్టిండిస్‌పై భారత్ ఘన విజయం - Oneindia Telugu;

3వ వన్డే: ధోని మెరుపులు, వెస్టిండిస్‌పై భారత్ ఘన విజయం - Oneindia Telugu

Oneindia Telugu3వ వన్డే: ధోని మెరుపులు, వెస్టిండిస్‌పై భారత్ ఘన విజయంOneindia Teluguహైదరాబాద్: వెస్టిండిస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ బ్యాట్స్‌ మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయకపోవడంతో విండీస్‌ 38.1 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. భారత స్పిన్నర్లు అశ్విన్‌(3/28), కుల్‌దీప్‌ ...ఇంకా మరిన్ని »

భారత బౌలర్ల చేతిలో చిత్తయిన విండీస్ - ఆంధ్రజ్యోతి;

భారత బౌలర్ల చేతిలో చిత్తయిన విండీస్ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిభారత బౌలర్ల చేతిలో చిత్తయిన విండీస్ఆంధ్రజ్యోతినార్త్‌ సౌండ్‌ (ఆంటిగ్వా): బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై మొదట భారత బ్యాట్స్‌మన్ ఆచితూచి ఆడి గౌరవప్రదమైన స్కోరు చేస్తే.. తర్వాత బౌలర్లు విజృంభించడంతో ఆతిథ్య విండీస్‌ మరో సారి చిత్తుగా ఓడింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్‌ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల ...ఇంకా మరిన్ని »

విండీస్‌ను తిప్పేశారు.. - సాక్షి;

విండీస్‌ను తిప్పేశారు.. - సాక్షి

సాక్షివిండీస్‌ను తిప్పేశారు..సాక్షిఆంటిగ్వా: భారత స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, అశ్విన్‌ల దాటికి కరేబీయన్లు తోకముడిచారు. కనీసం పోరాట పటిమకనబర్చకుండా చాప చుట్టేశారు. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ బ్యాట్స్‌ మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయకపోవడంతో విండీస్‌ 38.1 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది.ఇంకా మరిన్ని »

మూడో వన్డేలో భారత్ ఘన విజయం - Andhraprabha Daily

మూడో వన్డేలో భారత్ ఘన విజయంAndhraprabha Daily265127.3 విండీస్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఈ రోజు జరిగిన మూడో వన్డేలో భారత్ 93 పరుగుల ఆధిక్యతతో ఘన విజయం సాధించింది.252 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ 158 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొలి వన్డే వర్షార్పణం కాగా రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో వన్డే కూడా భారత్ కైవసం ...ఇంకా మరిన్ని »

పరుగులు సరే సరి.. టపాటపా రాలుతున్న వికెట్లు.. విండీస్ 27 ఓవర్లలో 5 వికెట్లకు 125 ... - వెబ్ దునియా;

పరుగులు సరే సరి.. టపాటపా రాలుతున్న వికెట్లు.. విండీస్ 27 ఓవర్లలో 5 వికెట్లకు 125 ... - వెబ్ దునియా

వెబ్ దునియాపరుగులు సరే సరి.. టపాటపా రాలుతున్న వికెట్లు.. విండీస్ 27 ఓవర్లలో 5 వికెట్లకు 125 ...వెబ్ దునియానార్త్‌సౌండ్‌ వేదికగా వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ నిర్దేశించిన 252 పరుగుల ఛేదనకు దిగిన విండీస్‌ నిదానంగా ఆడుతున్నప్పటికీ వికెట్లు టపటపా రాలడంతో విజయం భారత్‌వైపే మొగ్గు చూపుతోంది. తొలి ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు తర్వాత కాస్త నిలకడ ప్రదర్శించి పరుగుల వేగం ...ఇంకా మరిన్ని »

15 ఓవర్లకు విండీస్ స్కోరు 64/3 - Andhraprabha Daily;

15 ఓవర్లకు విండీస్ స్కోరు 64/3 - Andhraprabha Daily

Andhraprabha Daily15 ఓవర్లకు విండీస్ స్కోరు 64/3Andhraprabha Daily265123.3 నిలకడగా ఆడుతున్న విండీస్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాిల్లో పడింది. పాడ్యా , కుల్దీప్ యాదవ్ లు చెరో వికెట్ పడగొట్టడంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి విండీస్ మూడు వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. విజయం సాధించాలంటే విండీస్ 35 ఓవర్లలో 188 పరుగులు చేయాలి. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉన్నాయి. by Taboola by Taboola.ఇంకా మరిన్ని »

ధోనీ ధమాకా! - Namasthe Telangana;

ధోనీ ధమాకా! - Namasthe Telangana

Namasthe Telanganaధోనీ ధమాకా!Namasthe Telanganaఅంటిగ్వా: మిడిలార్డర్‌లో తానెంత విలువైన ఆటగాడో మాజీ కెప్టెన్ ధోనీ (79 బంతుల్లో 78 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి నిరూపించుకున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైన చోట.. బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై తన నైపుణ్యాన్ని చూపెట్టాడు. బంతితో నిప్పులు కురిపిస్తున్న కరీబియన్ పేసర్లను ఒంటిచేత్తో నిలువరిస్తూ చేజారిందనుకున్న మ్యాచ్‌లో ప్రత్యర్థి ...ఇంకా మరిన్ని »

ధోని దూకుడు... - సాక్షి;

ధోని దూకుడు... - సాక్షి

సాక్షిధోని దూకుడు...సాక్షినార్త్‌ సౌండ్‌ (ఆంటిగ్వా): ఎంఎస్‌ ధోని (79 బంతుల్లో 78 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్‌ బ్యాటింగ్‌కు తోడు ఓపెనర్‌ అజింక్యా రహానే (112 బంతుల్లో 72; 4 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఫామ్‌ను చాటుకున్నాడు. మరోవైపు కరీబియన్‌ పర్యటనలో తొలిసారిగా భారత మిడిలార్డర్‌ కూడా పూర్తి స్థాయిలో తమ బ్యాట్‌లకు పనిచెప్పింది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ...ఇంకా మరిన్ని »

ఆ ప్లేస్‌లో ధోనీ ఎందుకు అవసరమంటే ఇందుకే.. మూడో వన్డేలో విండీస్ లక్ష్యం 252 ... - వెబ్ దునియా;

ఆ ప్లేస్‌లో ధోనీ ఎందుకు అవసరమంటే ఇందుకే.. మూడో వన్డేలో విండీస్ లక్ష్యం 252 ... - వెబ్ దునియా

వెబ్ దునియాఆ ప్లేస్‌లో ధోనీ ఎందుకు అవసరమంటే ఇందుకే.. మూడో వన్డేలో విండీస్ లక్ష్యం 252 ...వెబ్ దునియాఆంటిగ్వాలో జరుగుతున్న మూడో వన్డేలో 40 ఓవర్ల వరకు విండీస్ బౌలర్లు భారత బ్యాటింగ్ శ్రేణికి చుక్కలు చూపించారు. ఏ జట్టైనా సరే త్రిశతకాలు బాదడం అలవాటుగా మారిపోయిన టీమిండియాను విండీస్ జట్టు ఎంత కట్టడి చేసిందంటే 30 ఓవర్లలో భారత్ జట్టు కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత స్లోగా భారత్ ఆడటానికి స్లో పిచ్ కారణం ...ఇంకా మరిన్ని »

విండీస్‌ లక్ష్యం 252 - ప్రజాశక్తి

విండీస్‌ లక్ష్యం 252ప్రజాశక్తిఆంటిగ్వా: వెస్టిండీస్‌ పర్యటనలో భారత్‌ తొలిసారిగా పేలవమైన బ్యాటింగ్‌తో 251/4 చేసింది. మూడో వన్డేలో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన విండీస్‌ను భారత్‌ను భారీ స్కోర్‌ చేయకుండా నిలువరించింది. ఐదుగురే బౌలర్లతో పక్కా ప్రణాళికతో కెప్టెన్‌ హోల్డర్‌ విరాట్‌ సేన పట్టుబిగించాడు.టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ కెప్టెన్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ఇంకా మరిన్ని »

వారెవ్వా.. ధోని! - సాక్షి;

వారెవ్వా.. ధోని! - సాక్షి

సాక్షివారెవ్వా.. ధోని!సాక్షిఆంటిగ్వా: నిలకడలేమి ఫామ్‌తో సతమతవవుతున్న భారత మాజీ కెప్టెన్‌ ధోని మెరిశాడు. మిమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చి జట్టుకు తన అవసరమెంటో మరోసారి గుర్తు చేశాడు. భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో క్లిష్ట పరిస్థితిలో అర్ధ సెంచరీ బాది జట్టుకు గౌరవ ప్రదమమై స్కోరు అందించాడు. ఇక సూపర్‌ ఫామ్‌లో ఉన్న అజింక్యా రహానే కూడా ...ఇంకా మరిన్ని »

ఆంటిగ్వా : 50 ఓవర్లకు భారత్‌ స్కోరు 251/4.. వెస్టిండీస్‌ విజయలక్ష్యం 252 - Andhraprabha Daily;

ఆంటిగ్వా : 50 ఓవర్లకు భారత్‌ స్కోరు 251/4.. వెస్టిండీస్‌ విజయలక్ష్యం 252 - Andhraprabha Daily

Andhraprabha Dailyఆంటిగ్వా : 50 ఓవర్లకు భారత్‌ స్కోరు 251/4.. వెస్టిండీస్‌ విజయలక్ష్యం 252Andhraprabha Dailymahendra-dhoni వెస్టిండీస్‌ వర్సెస్‌ భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లు ధోని 78 పరుగులు, రహానే 72పరుగులు, జాదవ్‌ 40 పరుగులు, యువరాజ్‌సింగ్‌ 39 పరుగులు చేశారు. వెస్టిండీస్‌ బౌలర్లు కమిన్స్‌ రెండు వికెట్లు, హోల్డర్‌ ఒకటి, బిషూ ...ఇంకా మరిన్ని »

100 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ - ఆంధ్రజ్యోతి

100 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ఆంధ్రజ్యోతిఅంటిగ్వా: విండీస్‌తో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో భారత్ బ్యాటింగ్ నత్తనడకన సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 100 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 11 పరుగుల వద్ద శిఖర్ ధవన్ (2) రూపంలో తొలి వికెట్ కోల్పోయిన భారత్, 34 పరుగుల వద్ద కెప్టెన్ కోహ్లీ (11) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన యువరాజ్ (39) ...ఇంకా మరిన్ని »

టీమిండియాకు తొలి దెబ్బ.. ధవన్ అవుట్ - ఆంధ్రజ్యోతి;

టీమిండియాకు తొలి దెబ్బ.. ధవన్ అవుట్ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిటీమిండియాకు తొలి దెబ్బ.. ధవన్ అవుట్ఆంధ్రజ్యోతిఅంటిగ్వా: విండీస్‌తో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు మూడో ఓవర్ నాలుగో బంతికి శిఖర్ ధవన్ (2) కమిన్స్ బౌలింగ్‌లో రోస్టన్ చేజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం నాలుగు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. రహానే (13), కోహ్లీ (0) ...ఇంకా మరిన్ని »

3వ వన్డేకు రంగం సిద్ధం: ఫేవరేట్‌గా బరిలోకి కోహ్లీసేన - Oneindia Telugu;

3వ వన్డేకు రంగం సిద్ధం: ఫేవరేట్‌గా బరిలోకి కోహ్లీసేన - Oneindia Telugu

Oneindia Telugu3వ వన్డేకు రంగం సిద్ధం: ఫేవరేట్‌గా బరిలోకి కోహ్లీసేనOneindia Teluguహైదరాబాద్: టీమిండియా, వెస్టిండిస్ జట్ల మధ్య కీలకమైన మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. అంటిగ్వాలోని వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా రెండో వన్డేలో కోహ్లీ సేన భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే సిరీస్‌లో 1-0తో ఉన్న కోహ్లీసేన ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది.ఇంకా మరిన్ని »

ఐసీసీ వరల్డ్ కప్: స్మృతి అజేయ సెంచరీ.. విండీస్‌పై భారత్ ఘనవిజయం - వెబ్ దునియా;

ఐసీసీ వరల్డ్ కప్: స్మృతి అజేయ సెంచరీ.. విండీస్‌పై భారత్ ఘనవిజయం - వెబ్ దునియా

వెబ్ దునియాఐసీసీ వరల్డ్ కప్: స్మృతి అజేయ సెంచరీ.. విండీస్‌పై భారత్ ఘనవిజయంవెబ్ దునియాఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీ చేజార్చుకున్న టీమిండియా ఓపెనర్ స్మృతి వెస్టిండీస్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో జట్టును గెలిపించింది. తొలుత విండీస్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్ విమెన్‌లలో హేలీ ...ఇంకా మరిన్ని »

భారత్‌ను గెలిపించిన స్మృతి - ప్రజాశక్తి

భారత్‌ను గెలిపించిన స్మృతిప్రజాశక్తిటాంటన్‌ : ఐసిసి మహిళా ప్రపంచకప్‌ క్రికెట్‌లో బలమైన వెస్టిండీస్‌పై భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టోర్నీలో వరుసగా రెండో విజయంతో పాయింట్ల పట్టికలో నెంబర్‌ వన్‌కు చేరుకుంది. టాస్‌ గెలిచిన మిథాలీ రాజ్‌ వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 183/8 పరుగులు చేసింది. 184 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 42.3 ...ఇంకా మరిన్ని »