ముఖ్య కథనాలు

ఒడిషా టు ముంబై... వయా ఖమ్మం - ఆంధ్రజ్యోతి;

ఒడిషా టు ముంబై... వయా ఖమ్మం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఒడిషా టు ముంబై... వయా ఖమ్మంఆంధ్రజ్యోతిఖమ్మం క్రైం: ఖమ్మం మీదుగా ఒడిషా నుంచి ముంబైకి రైలు ద్వారా గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. సోమవారం భారీ సంఖ్యలో పట్టుబడిన గంజాయి గత ఎంతోకాలంగా సాగుతున్న ఈ స్మగ్లింగ్‌కు అద్దంపడుతోంది.. పద్నాలుగు కిలోల గంజాయి ఒక్కసారిగా పట్టుబడటం సంచలనంగా మారింది.. రైల్వే పోలీసులు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి ఈ గంజాయిని స్వాధీనం ...ఇంకా మరిన్ని »

పాడేరు టూ మహారాష్ట్ర గంజాయి రవాణా: వరంగల్‌ కేంద్రంగా దందా - Oneindia Telugu;

పాడేరు టూ మహారాష్ట్ర గంజాయి రవాణా: వరంగల్‌ కేంద్రంగా దందా - Oneindia Telugu

Oneindia Teluguపాడేరు టూ మహారాష్ట్ర గంజాయి రవాణా: వరంగల్‌ కేంద్రంగా దందాOneindia Teluguవరంగల్‌: గంజాయి పంట గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో క్షేత్థ్రయిలో పండిరచేవారు. ఇక్కడ పోలీసులు, ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్‌ శాఖ నిఘా ఎక్కువ కావడంతో పండించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ప్రత్యామ్నాయంగా స్మగ్లర్లు ఇతర రాష్ట్రాకు వారి రూటు మార్చుకున్నారు. నక్సలైట్లకు కేంద్ర బిందువుగా ఉన్న రాష్ట్రాకు వారి మకాం మార్చారు. కారడవును ...ఇంకా మరిన్ని »