దావూద్ ఇబ్రహీంపై ముషర్రఫ్ సంచలన వ్యాఖ్యలు - ఆంధ్రజ్యోతి

లాహోర్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ తన దేశం దుర్బుద్ధిని ప్రపంచానికి చాటారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ న్యూస్ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడనే సంకేతాలు ఇచ్చారు. దావూద్ ఇబ్రహీం కోసం భారతదేశం తీవ్రంగా అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. 1993లో ముంబైలో వరుస పేలుళ్ళకు సూత్రధారిగా దావూద్ ...

అవును..అత‌ను మా దేశంలోనే ఉన్నాడు - Telugu Bullet News

పాకిస్థాన్ ఎంత ప్ర‌మాద‌క‌ర దేశ‌మో ప్ర‌పంచానికి తెలియ‌చెప్పే విధంగా ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముషారఫ్ కొ్న్ని వ్యాఖ్య‌లుచేశారు. ఆయ‌న త‌మ దేశాన్ని, త‌మ ప్ర‌వ‌ర్త‌న‌ను స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నంలో ఈ మాట‌లు చెప్పిన‌ప్ప‌టికీ….అస‌లు నిజం మాత్రం అనుకోనిరీతిలో బ‌య‌ట‌పెట్టారు. 1993 ముంబై పేలుళ్ల కేసు సూత్ర‌ధారి దావూద్ ఇబ్ర‌హీం పాకిస్థాన్ లో ఉన్నాడ‌ని 25 ...

డౌట్ లేదు.. దావూద్ పాక్ లోనే ఉన్నాడు, ముషార‌ఫ్ మాట‌లతో అనుమానం క్లియర్ - Oneindia Telugu

న్యూఢిల్లీ: 1993 ముంబై వ‌రుస పేలుళ్ల సూత్ర‌ధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అసలెక్కడ ఉన్నాడు? భారత్ ఆరోపిస్తున్నట్లుగా అతడు ఇన్నాళ్లూ పాకిస్తాన్ లోని కరాచీలోనే తలదాచుకున్నాడా? లేక దుబాయ్ లో ఉన్నాడా? ఇటీవల ఓ టీవీ ఛానెల్ విలేకరి కరాచీలో ఉన్న దావూద్ తో నేరుగా టెలిఫోన్ ద్వారా మాట్లాడినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తొలుత ఫోన్ లో ...

దావూద్ ఇక్క‌డో, ఎక్క‌డో ఉన్నాడు.. ప‌ర్వేజ్ ముష‌ర్ర‌ఫ్ - Namasthe Telangana

ఇస్లామాబాద్: అండ‌ర్‌వర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం ఎక్క‌డ ఉన్నాడో పాకిస్థాన్‌కు తెలుసు. అత‌ను కరాచీలో ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముష‌ర్ర‌ఫ్ ఈ విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో ప్ర‌ధాన సూత్ర‌ధారి అయిన దావూద్ ఇబ్ర‌హీం అంశంపై తాజాగా ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో ముష‌ర్ర‌ఫ్ నోరు విప్పారు. పాకిస్థాన్‌పై ...

ఔను! దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు! - సాక్షి

లాహోర్‌: పరారీలో ఉన్న అండర్‌ వరల్డ్‌ డాన్‌, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ సంకేతాలు ఇచ్చారు. తాజాగా ఓ పాకిస్థాన్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ముషార్రఫ్‌.. దావూద్‌ను అప్పగించాలన్న భారత్‌ డిమాండ్‌పై స్పందించారు. 'భారత్‌ చాలాకాలంగా పాక్‌పై ఆరోపణలు చేస్తోంది. ఎందుకు ...