వైశ్యులపై మరోసారి కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు - Samayam Telugu

ఇప్పటికీ దేశంలోని మొత్తం సంపదలో 46శాతం సంపద వైశ్యుల ఆధీనంలోనే వుందని అన్నారు రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య. తాను రచించిన ఓ పుస్తకంపై ఆర్యవైశ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తోన్న నేపథ్యంలో ఈ వివాదంపై స్పందించిన కంచ ఐలయ్య మరోసారి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్యవైశ్యులు బీజేపీకి డొనేషన్ల కింద ఇచ్చే మొత్తంలో 5శాతం సామాజిక ...

హైదరాబాద్ : బ్లాక్ మనీ కేంద్రాలు ఆర్యవైశ్యులు : కంచె ఐలయ్య వివాదాస్పద ... - Andhraprabha Daily

వైశ్యులపై పుస్తకంతో వివాదాన్ని రేపిన కంచె ఐలయ్య మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. బ్లాక్ మనీ కేంద్రాలు ఆర్య వైశ్యులని, దేశ సంపదలో 46శాతం అర్య వైశ్యుల చేతిలో ఉందని ఆయన పేర్కొన్నారు. వారి పరిశ్రమలలో, వ్యాపారాలలో ఐదు శాతం ఉద్యోగాలను ఇతరులకు ఇస్తే సామాజిక సర్వర్లు ఆర్య వైశ్యులు అని మార్చి పుస్తకం రాస్తాననీ, ఇందుకు ఆర్య ...

కంచ ఐలయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు - Mana Telangana (బ్లాగు)

హైదరాబాద్: ప్రముఖ రచయిత, రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు'పుస్తకం ఎంతటి వివాదాస్పదంగా మారిందో తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ఐలయ్య దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. వెంటనే ఈ పుస్తకాన్ని నిషేదించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆందోళన సెగ చల్లారకముందే ...

కోమటోళ్లు: మరో వివాదాస్పద వ్యాఖ్య చేసిన కంచ ఐలయ్య - Oneindia Telugu

హైదరాబాద్: 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పేరుతో పుస్తకం రాసి వివాదాస్పదుడైన ప్రొఫెసర్ కంచ ఐలయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నల్ల కోమట్లు ద్రావిడులే.. తెల్ల కోమట్లు ఆర్యులంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ నుంచి వచ్చిన ఆర్యులు ప్రాచీనమైనన హరప్పా, మొహంజోదారో సంస్కృతిని నాశనం చేశారని ఆయన ఆరోపించారు.

ఐలయ్య రచన బాధాకరం - ఆంధ్రజ్యోతి

చిలకలూరిపేట, సెప్టెంబరు 14: కులాలు, మతాలపై అభ్యంతరకర రచనలు చేయడం బాధాకరమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. కంచె ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకంపై తలెత్తిన ఆందోళనల నేపథ్యంలో మంత్రి స్పందించారు. చిలకలూరిపేటలో గురువారం మాట్లాడుతూ.. వైశ్యులను కించపరిచే పదజాలాన్ని వాడడాన్ని తీవ్రంగా ...

హైదరాబాద్ : ఐలయ్యపై ఆగ్రహావేశాలు - Andhraprabha Daily

ఆర్యవైశ్యులను కించపరుస్తూ విశ్రాంత అధ్యాపకుడు కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై తెలుగు రాష్ట్రాల్లో నిరసన, ఆందొ ళన కార్యక్రమాలు మూడో రోజు బుధవారం కూడా కొనసాగాయి. అఖిల భారత ఆర్యవైశ్య సంఘంతో పాటు ఆర్యవైశ్య విద్యార్థి, యువజన, మహిళా సంఘాలతో పాటు ఇతర అనుబంధ సంఘాలు ఐలయ్య రాసిన సామాజిక స్మగర్లు కోమటోళ్లు పుస్తకాన్ని ...

పుస్తకాన్ని నిషేధించాలి: మాణిక్యాలరావు - ఆంధ్రజ్యోతి

తాడేపల్లిగూడెం: సమాజంలో అత్యంత వినయంగా ఉండే ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ కంచె ఐలయ్య రాసిన పుస్తకాన్ని ఏపీలో నిషేధించాలని మంత్రి మాణిక్యాలరావు డిమాండ్‌ చేశారు. ఓ కులాన్ని కించపరిచే విధంగా పుస్తకంలో అసత్యాలను రాయడం సమంజసం కాదన్నారు. వైశ్యుల నిరసనను ప్రభుత్వం అడ్డుకోవాలని చూడడం మంచిపద్ధతి కాదన్నారు. ఐలయ్య ...

ఐలయ్యపై ఆర్యవైశ్యుల ఆగ్రహం - ఆంధ్రజ్యోతి

'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' శీర్షికన తమను కించ పరుస్తూ ప్రొఫెసర్‌ ఐలయ్య రాసిన పుస్తకంపై నిషేధం విధించాలని డిమాండ్‌ చేస్తూ.. పలు జిల్లాల్లో ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగారు. ఐలయ్యపై కేసులు నమోదు చేయాలని, అరెస్టు చేయాలని నినదించారు. బుధవారం గుంటూరులో ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఐలయ్య వివాదంపై చంద్రబాబును కలిసిన ఆర్యవైశ్యులు.. - ఆంధ్రజ్యోతి

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆర్యవైశ్యులు కలుసుకున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య సృష్టించిన వివాదంపై వారు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకం రాసి తమ మనోభావాలను ఐలయ్య దెబ్బతీశారని, పుస్తకాన్ని నిషేధించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యపై ముఖ్యమంత్రి సానుకూలంగా ...

అమరావతి: కంచె ఐలయ్యపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం :సీఎం చంద్రబాబు - Andhraprabha Daily

నవలా రచ యిత, రిటైర్డ్‌ ప్రొ|| కంచె ఐలయ్యపై ప్రభుత్వపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కాగా ఈ రోజు సీఎం చంద్రబాబును ఆర్యవైశ్యులు కలిసి కంచె ఐలయ్య సృష్టించిన వివాదంపై వివరించారు. ఆర్యవైశ్యులు తెలిపిన వివరాలు విన్న సీఎం చంద్రబాబు పై విధంగా స్పందించారు.

ఐలయ్యపై విరుచుకుపడ్డ బిజెపి ఎమ్మెల్యే రాజసింగ్ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విరుచుకుపడ్డారు. ఐలయ్య హిందూ మతంలో పుట్టి హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుని వివాదాలు చేస్తూ వార్తల్లో ఉండేందుకే ఐలయ్య ఇలా ప్రవర్తిస్తున్నాడని రాజాసింగ్ చెప్పారు. ఐలయ్య ఇటీవలే సామాజిక ...

ప్రొఫెసర్ ఐలయ్య ఓ సైకో - ఆర్యవైశ్యులు.. చంద్రబాబు సీరియస్ - వెబ్ దునియా

ఆర్యవైశ్యులపై రచయిత కంచె ఐలయ్య రాసిన వాక్యాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒక వర్గం మనోభావాలను కించపరిచేట్లు వ్యాఖ్యానించడం, రాయడం మంచిది కాదని అన్నారు. మరోవైపు ప్రొఫెసర్ ఐలయ్య సైకోగా మారిపోయారని ధ్వజమెత్తారు ఆర్యవైశ్యులు. ఆర్యవైశ్యుల గురించి ఏం తెలుసునని అందరూ ...

'కోమటోళ్లపై కేసీఆర్‌ను అడగండి?, తప్పంటాడా.. భాషను అవమానించినట్లే' - Oneindia Telugu

హైదరాబాద్: సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు' పుస్తకంపై తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడి చర్చ జరుగుతోంది. ఆర్యవైశ్యుల ఆగ్రహానికి గురైన ఈ పుస్తకాన్ని నిషేధించాలన్న డిమాండ్ ఆ వర్గం నుంచి బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో ఐలయ్యకు బెదిరింపులు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ఎవరీ కంచ ఐలయ్య?:

వైశ్యులు విశాల హృదయులు.. - ఆంధ్రజ్యోతి

సిద్దిపేట: విశాల హృదయులైన వైశ్యులను కించపరుస్తూ 'సామాజిక స్మగ్లర్లు కోమటోళు' అని పుస్తకం ప్రచురించిన ప్రొఫెసర్‌ కంచె ఐలయ్యకు పిచ్చి ముదిరినందున ప్రభుత్వం వెంటనే అతన్ని పిచ్చాసుపత్రిలో చేర్చాలని పీసీసీ సభ్యుడు గంప మహేందర్‌రావు డిమాండ్‌ చేశారు. ఐలయ్య రచనకు వ్యతిరేకంగా మంగళవారం సిద్దిపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ ...

భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ప్రాణాలైనా బలిస్తా : ఐలయ్య - ప్రజాశక్తి

భావ ప్రకటన స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాటం చేస్తానని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య స్పష్టం చేశారు. అసరమైతే అందుకు తన ప్రాణాలు బలిస్తానని తెలిపారు. కంచె ఐలయ్య తాజాగా విడుదల చేసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పుస్తకంలో నచ్చని అంశాలుంటే.. చర్చకు ...

అది సిద్ధాంతపరంగా రాసిన పుస్తకం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): 'సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్లు' అనే పుస్తకం సిద్ధాంతపరంగా రాసినదని కంచ ఐలయ్య అన్నారు. దానిపై చర్చలు జరపాల్సిన మేధావులు తన దిష్టిబొమ్మలు తగలబెట్టడం సరికాదన్నారు. కోమటోళ్లు అనడాన్ని అవమానకరమంటూ తెలంగాణ భాషను అవమానిస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో తన దిష్టిబొమ్మలను ...

కంచ ఐలయ్యను అరెస్టు చేయాలి - ఆంధ్రజ్యోతి

కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లంటూ పుస్తకం రాసిన ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యకు వ్యతిరేకంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్య వైశ్య సంఘాలు పలు చోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దుకాణాల బంద్‌ పాటించారు. ఐలయ్య పుస్తకాన్ని నిషేధించాలని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని ...

ఐలయ్య పుస్తకంపై ఏపీలో నిషేధం!? - ఆంధ్రజ్యోతి

ఆరా తీసిన సీఎం చంద్రబాబు.. ఫిర్యాదులోస్తే చర్య తీసుకోవాలని డీజీపీకి ఆదేశం. అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కంచ ఐలయ్య వివాదాస్పద పుస్తకం 'సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్లు' పుస్తకాన్ని నిషేధించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యోచన చేస్తోంది. ఆర్యవైశ్యులను కించపరిచేలా ఐలయ్య రాసిన పుస్తకం ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ...

ఏపీలో కంచ ఐలయ్య పుస్తకంపై నిషేధం ? - Samayam Telugu

రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రచించిన వివాదాస్పద పుస్తకంపై ఆర్య వైశ్యుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ పుస్తకంపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కంచ ఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్యవైశ్యులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు ...