కంటతడిపెట్టిన సీఎం కేసీఆర్‌ - సాక్షి

హైదరాబాద్‌: తెలంగాణ జలయోధుడు విద్యాసాగర్‌రావు మృతదేహాన్ని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంటతడిపెట్టారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా విద్యాసాగర్‌రావు నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. విద్యాసాగర్‌రావుతో తన అనుబంధాన్ని గుర్తుకుతెచ్చుకున్న సీఎం కళ్లు చెమర్చారు.

ఏదైనా ప్రాజెక్టుకు ఆయన పేరు పెడతాం - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: నీటి పారుదల రంగంలో విశేష సేవలు అందించినందుకు గుర్తుగా రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టుకు విద్యాసాగర్‌రావు పేరు పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఏ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలో నిర్ణయించి ప్రతిపాదనలు పంపాలని నీటి పారుదల శాఖను ఆదేశించారు. ఆయన మృతి తెలంగాణ జాతికి తీరని లోటు అని అన్నారు. శనివారం ...

కేసీఆర్‌ కంట తడి - ఆంధ్రజ్యోతి

విద్యాసాగర్‌రావు పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనంగా నివాళులు అర్పించారు. మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సతీసమేతంగా హబ్సీగూడలోని విద్యాసాగర్‌రావు నివాసానికి చేరుకున్న కేసీఆర్‌.. ఆయన పార్థివ దేహాన్ని చూడగానే కేసీఆర్‌ కళ్లు చెమర్చాయి. కళ్ల నుంచి నీటి బొట్లు రాలాయి. బాధాతప్త హృదయంతోనే విద్యాసాగర్‌ ...

సాగునీటి ప్రాజెక్టుకు జలయోధుడి పేరు - Samayam Telugu

నీటిపారుదల రంగానికి విద్యాసాగర్ రావు అందించిన సేవలకు గుర్తుగా.. రాష్ట్రంలో ఏదైనా సాగునీటి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఏ ప్రాజెక్టుకు ఆయ‌న పేరు పెట్టాలో నిర్ణయించి ప్రతిపాదనలు పంపాలని నీటి పారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. విద్యాసాగర్ రావు ఇంటికి వెళ్లి నివాళులు అర్పించిన అనంతరం ...

విద్యాసాగరరావుకు ప్రముఖుల నివాళి - T News (పత్రికా ప్రకటన)

జలమేధావి, రాష్ట్ర సాగునీటిరంగ సలహాదారు విద్యాసాగరరావుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది. విద్యాసాగరరావుకు నివాళి అర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, అభిమానులు హైదరాబాద్ హబ్సిగూడలోని ఆయన నివాసానికి తరలివచ్చారు. డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్ రావు, ...

ఒక ప్రాజెక్టుకు విద్యాసాగరరావు పేరు - T News (పత్రికా ప్రకటన)

ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు పార్థివ దేహాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సందర్శించి నివాళులర్పించారు. హైదరాబాద్ హబ్సిగూడలోని విద్యాసాగర్ రావు ఇంటికి సతీసమేతంగా వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ప్రగతి భవన్ చేరుకున్న ముఖ్యమంత్రి విషణ్ణ వదనంతో కనిపించారు. విద్యాసాగర్ రావు లేని ...

సాగునీటి ప్రాజెక్టుకు విద్యాసాగర్‌రావు పేరు: సీఎం - Namasthe Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో ఏదైనా సాగునీటి ప్రాజెక్టుకు నీళ్లు నిపుణుడు ఆర్. విద్యాసాగర్‌రావు పేరు పెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఏ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలో ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్‌శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. విద్యాసాగర్‌రావు పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన సీఎం ఈ ...

కంటతడి పెట్టిన సీఎం కేసీఆర్.. - Samayam Telugu

తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్‌ రావు పార్థివదేహాన్ని చూసి సీఎం కేసీఆర్.. తీవ్ర ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు. హబ్సిగూడలోని విద్యాసాగర్‌ రావు నివాసానికి చేరుకున్న కేసీఆర్.. ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా.. సాగునీటి రంగంలో ఆయన చేసిన ...

విద్యాసాగరరావుకు సీఎం కేసీఆర్ నివాళి - T News (పత్రికా ప్రకటన)

సాగునీటి రంగ నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు ఆర్.విద్యాసాగరరావుకు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్ హబ్సిగూడలోని ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయంపై పూలగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. విద్యాసాగరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. విద్యాసాగరరావు పార్థీవ దేహాన్ని చూసి కేసీఆర్ ఉద్వేగానికి లోనయ్యారు ...

విద్యన్న వెళ్లిపోయిండని!.. కంటతడి పెట్టుకున్న కేసీఆర్.. - Oneindia Telugu

తెలంగాణ జలయోధుడు విద్యాసాగర్ రావు మరణం సీఎం కేసీఆర్ ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించే సమయంలో కేసీఆర్ పొంగుకొస్తున్న దు:ఖాన్ని అనుచుకున్నారు. By: Mittapalli Srinivas. Updated: Saturday, April 29, 2017, 20:31 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: తెలంగాణ జలయోధుడు విద్యాసాగర్ రావు మరణం సీఎం కేసీఆర్ ను తీవ్ర ...