ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు - Oneindia Telugu

కడప: జిల్లాలోని దువ్వూరు మండలం కానగూడూరు వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుమల నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ మినీ ట్రావెల్స్‌ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు ...

వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - సాక్షి

కడప: వైఎస్సార్‌ కడప జిల్లా దువ్వూరు మండలం ఖానగూడూరు వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తున్న వారి వాహనం ప్రమాదానికి గురైన ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఒకే కుంటుంబం వారు ...

Home ఏపీ జిల్లాలు కడప కడప: కానగూడూరు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న మినీ ... - Andhraprabha Daily

352 కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి హైదరాబాద్‌ వెళుతున్న మినీ ట్రావెల్స్‌ బస్సు దువ్వూరు మండలం కానగూడూరు వద్ద ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్‌ ...

కడప: మినీ ట్రావెల్స్‌ బస్సు- ట్రాక్టర్‌ ఢీ : ఐదుగురు మృతి - Andhraprabha Daily

Accident-1-7-300x168-1-300x168 కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలను దర్శించుకుని తిరుగి హైదాబాద్‌ వస్తుండగా మినీ ట్రావెల్స్‌ బస్సు-ట్రాక్టర్‌ ఢీకొని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్‌ వాసులుగా ...

మినీ బస్సు-ట్రాక్టర్ ఢీ: ఐదుగురి మృతి - Mana Telangana (బ్లాగు)

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా కానగూడురు వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మినీ బస్సు ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొట్టడంలో ఐదుగురు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మీని బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి - ఆంధ్రజ్యోతి

కడప: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లిన వారి ప్రయాణం విషాదాంతమయింది. జిల్లాలోని దువ్వూరు మండలంలోని కానగూడూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తిరుమల నుంచి హైదరాబాద్ వస్తున్న మినీ ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న వారిలో ...

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి - Namasthe Telangana

కడప: జిల్లాలోని దువ్వూరు మండలం కానగూడూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్-మినీ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో నలుగురు చిన్నారులే ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో తిరుమల యాత్రీకుల మృతి - సాక్షి

రైల్వే కోడూరు: పుణ్య క్షేత్రానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. వైఎస్సార్‌ కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని అనంతరాజుపేట వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తున్న కారును అనంతరాజుపేట వద్ద ఓ కంటైనర్‌ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే ...