కన్నడ మంత్రికి ఐటీ షాక్‌ - ఆంధ్రజ్యోతి

కన్నడ మంత్రికి ఐటీ షాక్‌ఆంధ్రజ్యోతి12 కోట్ల నగదు. ఆస్తుల పత్రాలు స్వాధీనం.. శివకుమార్‌పై కేసు నమోదు. గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల క్యాంపు పెట్టింది ఈయన రిసార్టులోనే. ఆ శిబిరం నుంచే మంత్రిని బెంగళూరు తీసుకెళ్లిన ఐటీ అధికారులు. రాజ్యసభ ఎన్నికల దృష్టితోనే దాడులు: కాంగ్రెస్‌.. పార్లమెంటులో రచ్చ. బెంగళూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్యాంప్‌ ...ఇంకా మరిన్ని »

ఐటీ దాడులపై కాంగ్రెస్ ధ్వజం - Namasthe Telangana

ఐటీ దాడులపై కాంగ్రెస్ ధ్వజంNamasthe Telanganaన్యూఢిల్లీ, ఆగస్టు 2: కర్ణాటక మంత్రి ఇంటి మీద ఆదాయపన్నుశాఖ దాడులు జరుపడంపై ప్రతిపక్షం ఆందోళనకు దిగడంతో బుధవారం పార్లమెంట్ ఉభయ సభలు స్తంభించాయి. రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడగా, లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. రాజకీయ కుట్రతోనే తమ పార్టీకి చెందిన మంత్రి ఇంటిపై దాడులు జరిపారని కాంగ్రెస్ ఆరోపించగా, అటువంటిదేమీ ...ఇంకా మరిన్ని »

దిగజారిన బిజెపి - PRAJASAKTI

దిగజారిన బిజెపిPRAJASAKTIకర్నాటక విద్యుత్‌ శాఖ మంత్రి డికె శివకుమార్‌ నివాసాలపై ఆదాయ పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా సోదాలు నిర్వహించడంపై సర్వత్రా విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ ఈ వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. రాజ్యసభలో మెజార్టీ కోసం బిజెపి దిగజారుడుతనంతో ...ఇంకా మరిన్ని »

సీఎంకు సినీ పరిశ్రమ ప్రేమలేఖ - Tolivelugu (పత్రికా ప్రకటన)

Tolivelugu (పత్రికా ప్రకటన)సీఎంకు సినీ పరిశ్రమ ప్రేమలేఖTolivelugu (పత్రికా ప్రకటన)తెలుగు చిత్రసీమ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసింది. డ్రగ్స్ కేసును బయటకు తెచ్చిన తెగువును కీర్తిస్తూ అదేసమయంలో తెలుగు చిత్రసీమ ఔచిత్యాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేప్రయత్నం చేశారు సినీపరిశ్రమ పెద్దలు. సినిమా ఆదాయం పరిమితమేకానీ.. కొన్ని కోట్లమందిని ప్రభావితం చేస్తుందని కాబట్టి డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని సున్నితంగా ...ఇంకా మరిన్ని »

కర్నాటక మంత్రి ఇళ్లలో ఐటి దాడులపై దుమారం - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)కర్నాటక మంత్రి ఇళ్లలో ఐటి దాడులపై దుమారంT News (పత్రికా ప్రకటన)కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ దాడుల అంశం రాజ్యసభను కుదిపేసింది. బెంగళూరులో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన క్యాంప్ ను శివకుమార్ పర్యవేక్షిస్తుండటంతో ఐటీ అధికారులతో దాడులు చేయిస్తున్నారని రాజ్యసభలో కాంగ్రెస్‌ ఆరోపించింది. రాజకీయ కుట్రకు పాల్పడుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వానికి ...ఇంకా మరిన్ని »

ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో లోకేష్ సంచలన కామెంట్లు - Tolivelugu (పత్రికా ప్రకటన)

ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో లోకేష్ సంచలన కామెంట్లుTolivelugu (పత్రికా ప్రకటన)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు.. ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9కు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలా అయితే సంసారం ఎందుకు చేయాలని ఎదురు ప్రశ్నించారు. ఆంధ్రా పప్పు అంటే నేను రెండు రకాలంటున్నారు. అన్నట్టుగానే ఇంటర్వ్యూలో అనేక కోణాల్ని ఆవిష్కరించారు. మాహిష్మతి గ్రాఫిక్స్ ను ...ఇంకా మరిన్ని »

ఐటీ దాడుల ఎఫెక్ట్: మంత్రి డీకే శివకుమార్ ఆస్తుల విలువ ఎన్ని రూ. వందల కోట్లు అంటే ? - Oneindia Telugu

Oneindia Teluguఐటీ దాడుల ఎఫెక్ట్: మంత్రి డీకే శివకుమార్ ఆస్తుల విలువ ఎన్ని రూ. వందల కోట్లు అంటే ?Oneindia Teluguబెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ నివాసాలు, కార్యాలయాల్లో దాదాపు 80 మంది ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 36 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు. మోడీ షాక్: రిసార్ట్ కు రూ. 982 కోట్లు ఫైన్, అంతలోనే కాంగ్రెస్ కు ప్రేమ, ...ఇంకా మరిన్ని »

కర్నాటక మంత్రి ఇళ్లపై ఐటి దాడులు - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)కర్నాటక మంత్రి ఇళ్లపై ఐటి దాడులుT News (పత్రికా ప్రకటన)కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్ ఇళ్లపై ఐటీ శాఖ దాడులు చేసింది. బెంగళూరు, ఢిల్లీతో పాటు కనకపుర, సదాశివ నగర్‌ ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. మొత్తం 39 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించిన ఇన్ కం ట్యాక్స్‌ అధికారులు.. ఏడున్నర కోట్ల రూపాయల నగదుతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 120 మంది ...ఇంకా మరిన్ని »

రిసార్ట్‌‌లో దాక్కుని పత్రాలు చించేశాడట - Tolivelugu (పత్రికా ప్రకటన)

Tolivelugu (పత్రికా ప్రకటన)రిసార్ట్‌‌లో దాక్కుని పత్రాలు చించేశాడటTolivelugu (పత్రికా ప్రకటన)కర్నాటక ఇంధన శాఖ మంత్రి డి.కె. శివకుమార్ విలాసవంతమైన ఈగిల్ టన్ గోల్ఫ్ రిసార్ట్ లో దాక్కుని...తమ శాఖకు సంబంధించిన డాక్యుమెంట్లు చించేస్తూ కనబడ్డాడని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటక, ఢిల్లీ లో ఇతనికి చెందిన 39 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో రూ. 9.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు వారు తెలిపారు. ( మొదట ఏడు కోట్లకు పైగా ...ఇంకా మరిన్ని »

'రిసార్ట్‌'పై దాడులతో రాజ్యసభ రచ్చరచ్చ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి'రిసార్ట్‌'పై దాడులతో రాజ్యసభ రచ్చరచ్చఆంధ్రజ్యోతిన్యూఢిల్లీ: బెంగళూరులో ఐటీ దాడుల వ్యవహారం రాజ్యసభను బుధవారంనాడు కుదిపేసింది. విపక్షాల ఆందోళనతో అట్టుడికిన రాజ్యసభ మూడుసార్లు వాయిదా పడి..చివరికి బుధవారంనాటికి వాయిదా పడింది. కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్ నివాసంతో పాటు 44 మంది గుజరాత్ ఎమ్మెల్యేలు బస చేసిన బెంగళూరు రిస్టార్‌పై ఆదాయం పన్ను శాఖ బుధవారం ...ఇంకా మరిన్ని »

కర్నాటకలో కాంగ్రెస్‌కు టెన్షన్... - ఆంధ్రజ్యోతి

కర్నాటకలో కాంగ్రెస్‌కు టెన్షన్...ఆంధ్రజ్యోతిబెంగుళూరు: కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణ నెలకొంది. ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శివకుమార్ నివాసంపై ఆదాయపన్నుశాఖ దాడులు చేసింది. శివకుమార్ ఢిల్లీ నివాసం నుంచి రూ. 5 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే ఇతర చోట్ల మరో రెండున్న కోట్లు. మొత్తం ఏడున్నర కోట్లు స్వాధీనం ...ఇంకా మరిన్ని »

మంత్రి ఇంటిపై ఐటీ సోదాలు: రూ. 7.5 కోట్లు సీజ్ - Samayam Telugu

Samayam Teluguమంత్రి ఇంటిపై ఐటీ సోదాలు: రూ. 7.5 కోట్లు సీజ్Samayam Teluguకర్ణాటక మంత్రి డీకే శివకుమార్ నివాసం, కార్యాలయాల్లో బుధవారం సోదాలు నిర్వహించిన ఆదాయ పన్ను అధికారులు మొత్తం రూ. 7.5 కోట్ల నగదు సీజ్ చేశారు. ఢిల్లీలోని మంత్రి నివాసంలో రూ. 5 కోట్లు దొరకగా.. కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో రూ. 2.5 కోట్లు దొరికాయి. అయితే ఈ సోదాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసినవేనని, బెంగళూరులో ఉన్న ...ఇంకా మరిన్ని »

బెంగళూరు : ఈగల్ టన్ రిసార్ట్ మేనేజర్, కేపీసీసీ కార్యదర్శిలను తమ కార్యాలయాంలో ... - Andhraprabha Daily

బెంగళూరు : ఈగల్ టన్ రిసార్ట్ మేనేజర్, కేపీసీసీ కార్యదర్శిలను తమ కార్యాలయాంలో ...Andhraprabha DailyAndhraPrabha copy ర్నాటక మంత్రి డీకే శివకుమార్ కు చెందిన ఈగల్ టన్ రిసార్ట్ మేనేజర్ మాధ్యూ, కేపీసీసీ కార్యదర్శి, డీకే శివకుమార్ సహాయకుడు అయిన వినయ్ కార్తీక్ లను ఐటీ శాఖ విచారిస్తున్నది. ఐటీ దాడుల అనంతరం వీరిరువురినీ తమ కార్యాలయానికి తీసుకువెళ్లి ఐటీ శాఖ వారిని ప్రశ్నిస్తున్నది. ఇలా ఉండగా బెంగళూరులో ఐటీ దాడులను కాగ్రెస్ తీవ్రంగా ...ఇంకా మరిన్ని »

ఐటీ సోదాలపై రాజ్యసభలో ఆందోళన - Tolivelugu (పత్రికా ప్రకటన)

ఐటీ సోదాలపై రాజ్యసభలో ఆందోళనTolivelugu (పత్రికా ప్రకటన)కర్నాటక లో మంత్రి డీ.కె. శివకుమార్ నివాసంతో బాటు బెంగుళూరులో ఉన్న గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల గదుల్లో ఐటీ దాడులపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గందరగోళంలో ఎవరేం మాట్లాడుతున్నారో ...ఇంకా మరిన్ని »

ఐటీ దాడులు, మంత్రి ఇంట్లో ఐదుకోట్లు - Tolivelugu (పత్రికా ప్రకటన)

ఐటీ దాడులు, మంత్రి ఇంట్లో ఐదుకోట్లుTolivelugu (పత్రికా ప్రకటన)రాజ్యసభ ఎన్నికల వేళ గుజరాత్‌ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఇటీవల సంక్షోభానికి గురైన అక్కడి కాంగ్రెస్‌ పార్టీ, తమ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించింది. తాజాగా ఆ ఎమ్మెల్యేలు ఉన్న గదుల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. మంత్రి ఇంట్లో చేసిన తనిఖీల్లో రూ.7.5కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం ఏకకాలంలో ...ఇంకా మరిన్ని »

కర్ణాటక వ్యాప్తంగా 39 చోట్ల ఐటీ దాడులు.. - Teluguwishesh

కర్ణాటక వ్యాప్తంగా 39 చోట్ల ఐటీ దాడులు..Teluguwisheshగుజరాత్‌ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.. గుజరాత్ లో తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి లొంగదీసుకుని.. తమ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటుందని అరోపించిన నేపథ్యంలో వారిని బెంగళూరుకు తరలించిన కాంగ్రెస్ కు అక్కడ కూడా శరాఘతం తప్పలేదు. తాజాగా ఆ ఎమ్మెల్యేలు ఉంటున్న గదుల్లో ఐటీ శాఖ సోదాలు చేపడుతోంది. తొలుత కర్ణాటక మంత్రి ...ఇంకా మరిన్ని »

కర్ణాటక మంత్రి నివాసంపై ఐటి దాడులను రాజ్యసభ ఎన్నికతో ముడిపెట్టద్దు : జైట్లీ - ప్రజాశక్తి

కర్ణాటక మంత్రి నివాసంపై ఐటి దాడులను రాజ్యసభ ఎన్నికతో ముడిపెట్టద్దు : జైట్లీప్రజాశక్తికర్ణాటక మంత్రి డికె శివకుమార్‌ నివాసంపై ఐటి దాడులను రాజ్యసభ ఎన్నికలతో ముడిపెట్టవద్దని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్టుపై ఐటి దాడులు జరుగలేదని ఆయన చెప్పారు. రిసార్టునుంచి కర్ణాటక మంత్రిని మాత్రమే ఐటి అధికారులు తీసుకుని వెళ్లారని ఆయన అన్నారు.ఇంకా మరిన్ని »

రాజకీయ కుట్ర కోసం ఆదాయపన్ను శాఖను వాడుకుంటున్నారు : సిద్దరామయ్య - Andhraprabha Daily

Andhraprabha Dailyరాజకీయ కుట్ర కోసం ఆదాయపన్ను శాఖను వాడుకుంటున్నారు : సిద్దరామయ్యAndhraprabha Daily1siddaramaiah రాజకీయ స్వప్రయోజనాల కోసం, రాజకీయ కుట్రల కోసం కేంద్రం ఆదాయపన్ను శాఖను ఉపయోగించుకుంటున్నదని కర్నాటక సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాలలో ఇది సరైనది కాదని ఆయన అన్నారు.తన మంత్రివర్గ సహచరుడు డీకే శివకుమార్ నివాసాలు, రిసార్ట్ పై ఐటీ దాడుల నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య ఈ రోజిక్కడ విలేకరులతో ...ఇంకా మరిన్ని »

రాజ్యసభ ఎన్నికల దెబ్బ: కర్ణాటక మంత్రి ఇంటిలో రూ. 11 కోట్లు సీజ్, గుజరాత్ ... - Oneindia Telugu

Oneindia Teluguరాజ్యసభ ఎన్నికల దెబ్బ: కర్ణాటక మంత్రి ఇంటిలో రూ. 11 కోట్లు సీజ్, గుజరాత్ ...Oneindia Teluguబెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కార్యాలయం, నివాసాల్లో సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. డీకే శివకుమార్ కార్యాలయంలో 5 కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. గుజరాత్ లో వరదలు, బెంగళూరులో కాంగ్రెస్ ...ఇంకా మరిన్ని »

బెంగళూరు : ఈ ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితం : కర్నాటక సీఎం సిద్దరామయ్య - Andhraprabha Daily

బెంగళూరు : ఈ ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితం : కర్నాటక సీఎం సిద్దరామయ్యAndhraprabha Dailysiddaramayya కార్నాటకలోని కాంగ్రెస్ నేతల నివాసాలపై ఐటీ దాడులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా ఖండించారు. ఇవి రాజకీయ ప్రేరేపితమైనవని విమర్శించారు. కర్నాటక మంత్రి శివకుమార్ కు చెందిన ఈగల్ టన్ రిసార్ట్, బెంగళూరు, ఢిల్లీలోని ఆయన నివాసాలపైనా ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గుజరాత్ ఎమ్మెల్యేలకు తన రిసార్ట్ లో ...ఇంకా మరిన్ని »