ముఖ్య కథనాలు

 • ఢిల్లీ అసెంబ్లీలో కపిల్‌మిశ్రాపై దాడి - ప్రజాశక్తి

  న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో బుధవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్‌ బహిష్కృత నేత కపిల్‌ మిశ్రా అసెంబ్లీలకి ప్రవేశిస్తూ, 'ముఖ్యమంత్రి అవినీతి' అంటూ కరపత్రంతో కూడిన బ్యానర్‌తో అసెంబ్లీలోకి వచ్చారు. దీంతో ఆప్‌ ఎమ్మెల్యేలు మథన్‌లాల్‌, జర్నల్‌ సింగ్‌లు దాన్ని పక్కకు లాగేసి కపిల్‌ మిశ్రాను బయటకు లాగేశారు. బ్యానర్‌తో నిరసనకు ...ఇంకా మరిన్ని »

 • ఢిల్లీ అసెంబ్లీలో మిశ్రాపై దాడి - సాక్షి

  ఢిల్లీ అసెంబ్లీలో మిశ్రాపై దాడి - సాక్షి;

  న్యూఢిల్లీ: ఆప్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి కపిల్‌ మిశ్రాపై నిండు సభలో దాడి జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా ఆప్‌ ఎమ్మెల్యేలు బుధవారం ఆయనపై భౌతిక దాడికి పాల్పడి, మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. ఓ ఎమ్మెల్యే ఆయన గొంతు నులిమేంత పనిచేశాడు. మరొకరు పిడిగుద్దులు గుద్దాడు. సీఎం కేజ్రీవాల్, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర ...ఇంకా మరిన్ని »

 • ఢిల్లీ అసెంబ్లీలో కపిల్ మిశ్రాపై దాడి - HMTV

  ఢిల్లీ అసెంబ్లీలో కపిల్ మిశ్రాపై దాడి - HMTV;

  ఢిల్లీ అసెంబ్లీలో స్వయానా ఓ ఎమ్మెల్యేపై దాడి జరిగింది. ఆమ్ ఆద్మీ రెబెల్ ఎమ్మెల్యే క‌పిల్ మిశ్రాను అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేసి బయటకు గెంటేశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై వచ్చిన అవినీతి ఆరోప‌ణ‌లపై విచారణ జరపాలని ఢిల్లీ అసెంబ్లీలో కపిల్ మిశ్రా డిమాండ్ చేశారు. దీంతో ఆప్ ఎమ్మెల్యేల‌కు, క‌పిల్ మిశ్రాల‌కు స‌భ‌లో వాగ్వాదం జ‌రిగింది.ఇంకా మరిన్ని »

 • నిండు సభలో ఎమ్మెల్యేపై ఎమ్మెల్యేల దాడి! - Samayam Telugu

  నిండు సభలో ఎమ్మెల్యేపై ఎమ్మెల్యేల దాడి! - Samayam Telugu;

  ఆప్ బహిష్కృత నేత, ఎమ్మెల్యే కపిల్ మిశ్రాపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో దాడి చేశారు. జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు బుధవారం సమావేశమైన ఢిల్లీ అసెంబ్లీలో చర్చ రచ్చగా మారింది. అధికార ఆప్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కపిల్ మిశ్రాపై దాడి చేశారు. #WATCH Kapil Mishra marshalled out of Delhi Assembly after a scuffle broke between him and other Aam Aadmi Party MLAs ...ఇంకా మరిన్ని »

 • అసెంబ్లీలో కపిల్‌మిశ్రాపై దాడి - ప్రజాశక్తి

  వెబ్‌ డెస్క్‌ : జీఎస్టీపై చర్చించెందకు ఏర్పాటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆప్‌ బహిష్కృత నేత, మాజీ మంత్రి కపిల్‌మిశ్రాపై తోటి శాసనసభ్యులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆప్‌ నేతలకు, మిశ్రాకు మధ్య వాగ్వాదం జరగడంతో సభ నుంచి వెళ్ళిపోవాలని స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయల్‌... మిశ్రాను ఆదేశించారు. ఆయన వెళ్లకపోవడంతో శాసన సభ్యులు దాడి చేసి ...ఇంకా మరిన్ని »

 • కపిల్ మిశ్రాపై అసెంబ్లీలోనే ఆప్ ఎమ్మెల్యేల దాడి - Oneindia Telugu

  కపిల్ మిశ్రాపై అసెంబ్లీలోనే ఆప్ ఎమ్మెల్యేల దాడి - Oneindia Telugu;

  న్యూఢిల్లీ: ఆప్ నుండి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే కపిల్ మిశ్రాపై ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీలోనే బుదవారం నాడు దాడికి దిగారు. పరిస్థితిని అదుపుచేసేందుకుగాను మార్షల్స్ కపిల్ మిశ్రాను బలవంతంగా అసెంబ్లీ నుండి బయటకు తీసుకెళ్ళారు. ఆప్ గుండాలు తనపై దాడికి యత్నించారని కపిల్ మిశ్రా ఆరోపించారు. అయితే కేజ్రీవాల్ బెదిరింపులకు ...ఇంకా మరిన్ని »

 • అసెంబ్లీలో ఎమ్మెల్యే క‌పిల్ మిశ్రాపై దాడి - వీడియో - Namasthe Telangana

  అసెంబ్లీలో ఎమ్మెల్యే క‌పిల్ మిశ్రాపై దాడి - వీడియో - Namasthe Telangana;

  న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే క‌పిల్ మిశ్రాను దారుణంగా లాక్కెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన మిశ్రాను ఇటీవ‌ల పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. అయితే అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా మిశ్రా స‌భ‌కు వ‌చ్చారు. త‌న‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వాల‌ని స‌భాప‌తిని కోరారు. సీఎం కేజ్రీవాల్ అవినీతి ...ఇంకా మరిన్ని »

 • 'ముఖ్యమంత్రి బండారం బయటపెడతా' - సాక్షి

  'ముఖ్యమంత్రి బండారం బయటపెడతా' - సాక్షి;

  న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే, మాజీమంత్రి కపిల్‌ మిశ్రాకు బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌లో ఆరోపణలు చేసినందుకు ఆప్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కపిల్‌ మిశ్రాపై దాడి చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో కపిల్‌ ...ఇంకా మరిన్ని »

 • ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేల గూండాగిరి - T News (పత్రికా ప్రకటన)

  ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేల గూండాగిరి - T News (పత్రికా ప్రకటన);

  ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు రచ్చ రచ్చగా మారాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మంత్రి కపిల్ మిశ్రాపై దాడికి దిగారు ఆప్ ఎమ్మెల్యేలు. సభ జరుగుతుండగానే ఎమ్మెల్యేలు మిశ్రాపై దాడికి పాల్పడ్డారు. కపిల్ మిశ్రాపై దాడికి పాల్పడ్డ వారిలో ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ తో పాటు పలువురు ఆప్ ఎమ్మెల్యేలున్నారు.ఇంకా మరిన్ని »

 • కపిల్‌ మిశ్రాపై అసెంబ్లీలో దాడి - ఆంధ్రజ్యోతి

  కపిల్‌ మిశ్రాపై అసెంబ్లీలో దాడి - ఆంధ్రజ్యోతి;

  న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో బుధవారంనాడు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు గుప్పించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన కపిల్ మిశ్రాకు చేదు అనుభవం ఎదురైంది. ఆప్ ఎమ్మెల్యేలు ఆయనను మాట్లాడకుండా అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా ...ఇంకా మరిన్ని »