ముఖ్య కథనాలు

కమలనాథుల పగటి కలలు - ఆంధ్రజ్యోతి;

కమలనాథుల పగటి కలలు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతికమలనాథుల పగటి కలలుఆంధ్రజ్యోతిప్రధాని మోదీకి కూడా చంద్రబాబు అవసరం ఎప్పటికైనా రావచ్చునన్న భావన ఉంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్‌డీఏ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడానికి చంద్రబాబును ఉపయోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడి ఆమెను ఒప్పించవలసిందిగా తన మాటగా చంద్రబాబుతో చెప్పమని మోదీ.ఇంకా మరిన్ని »

ఏమిటీ బీజేపీ గొప్ప - Namasthe Telangana

ఏమిటీ బీజేపీ గొప్పNamasthe Telanganaపదేండ్ల ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు, అర్ధంతరంగా ఏడు మండలాలను, సీలేరు విద్యుత్తును, శబరి నదిని ఆంధ్రలో కలిపేయడం, ఉమ్మడి సంస్థలను మూడేండ్లయినా విభజించకపోవడం, ఉద్యోగుల విభజన ఇంకా పూర్తిచేయకపోవడం, ఆంధ్రకు ప్రకటించిన సగం ప్రాజెక్టులు కూడా తెలంగాణకు ఇవ్వకపోవడం, తెలంగాణలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకూ జాతీయ హోదా ...ఇంకా మరిన్ని »