కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులకు భూమిపూజ - T News (పత్రికా ప్రకటన)

హైదరాబాద్ లో తలపెట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను అన్ని శాఖలతో అనుసంధానం చేస్తామన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. అన్ని శాఖలు దీన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. మరో 19 నెలల్లో ఈ నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 350 కోట్ల రూపాయల వ్యయంతో.. నాలుగు టవర్లు, 20 అంతస్తులుగా ఈ సెంటర్ నిర్మాణం జరుగుతోందన్నారు. హైదరాబాద్ ...