కరీంనగర్‌లో.. పూరి విగ్రహం - సాక్షి

సినిమా స్టార్స్‌కి ఉండే క్రేజే వేరు. కొందరు వీరాభిమానులు తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ల విగ్రహాలు ఏర్పాటు చేసి, తమ ప్రేమను చాటుకుంటారు. మరికొందరు ఏకంగా ఆలయాలు కట్టించి తమ అభిమానం చాటుకుంటుంటారు. తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ విగ్రహాన్ని ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ జిల్లా కొండాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన ...

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కి విగ్రహం.. - Namasthe Telangana

హైదరాబాద్ : తమ అభిమాన తారలకు గతంలో ఫ్యాన్స్ విగ్రహాలు, గుళ్లు ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వీరాభిమాని డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు విగ్రహాన్ని ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో పల్లపు ప్రభాకర్ అనే వ్యక్తి పూరీ జగన్నాథ్ ...

అభిమానం: పూరి జగన్నాథ్ కు విగ్రహం పెట్టేసారు! - FilmiBeat Telugu

గతంలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు విగ్రహం పెట్టడం చూసాం. తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్ కు కూడా అభిమానులు విగ్రహం పెట్టేసారు. Posted by: Bojja Kumar. Published: Sunday, April 30, 2017, 19:37 [IST]. Subscribe to Filmibeat Telugu. హైదరాబాద్: సినిమా రంగానికి చెందిన స్టార్లపై అభిమానులు తమ అభిమానాన్ని పలు రకాలుగా చూపిస్తుంటారు. గతంలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు ...

కొండాపూర్‌లో 'పూరీ' విగ్రహం పెట్టారు - సాక్షి

చిగురుమామిడి(కరీంనగర్‌ జిల్లా): సినీ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ విగ్రహాన్ని ఆయన తనయుడు ఆకాష్‌ ఆవిష్కరించారు. కరీంనగర్‌ జిల్లా, చిగురుమామిడి మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన ప్రభాకర్‌ అనే పూరీ జగన్నాథ్‌ వీరాభిమాని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. విగ్రహాన్ని ఆయన తనయుడు ఆకాష్‌ తో ఆవిష్కరింపజేశాడు. అనంతరం విలేకరులతో పూరీ ఆకాశ్‌ ...