కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశం - సాక్షి

న్యూఢిల్లీ: కశ్మీర్‌ సమస్య పరిష్కారం కోసం బహుళ పక్ష చర్చలు జరపాలని, అందులో తామూ పాలుపంచుకుంటామని టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగన్‌ చేసిన సూచనను భారత్‌ తోసిపుచ్చింది. ఇది ద్వైపాక్షిక అంశమని, సీమాంతర ఉగ్రవాదం దీనికి కారణమని ఆయనకు స్పష్టం చేసింది. భారత పర్యటన ప్రారంభ సందర్భంగా ఎర్డోగన్‌ ఆదివారం ఓ ఇంటర్వూ్యలో కశ్మీర్‌ ...

భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానం: ప్రధాని మోదీ - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్ పెట్టుబడులకు గతంలో ఎన్నడూ లేనంత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక, పాలనా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలే ఇందుకు కారణమన్నారు. భారత-టర్కీ వ్యాపార సదస్సులో ప్రధాని ఈ విషయం చెప్పారు. ఈ అవకాశాలను ఉపయోగించుకునేందుకు టర్కీ కంపెనీలు ...

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు - T News (పత్రికా ప్రకటన)

ఉగ్రవాదంపై పోరులో భారత్ తో టర్కీ కలిసి రావాలని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ లో ద్వైపాక్షిక చర్చల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం పలు ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. టర్కీ అధ్యక్షుడితో రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక సంబంధాలపై చర్చించినట్లు ప్రధాని చెప్పారు. ఉగ్రవాదంతో పాటు వారికి సహకరించేవారిపై కూడా ...

న్యూఢిల్లి : టర్కీతో ఆర్థిక సాంస్కృతి సంబంధాలపై చర్చించాం : మోడీ - Andhraprabha Daily

inida-turkey టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో వివిధ అంశాలపై చర్చించామని, ప్రధానంగా ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలపై చర్చించామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఇరు దేశాలు పరస్పర సహకరించుకుంటాయని ఆయన చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని మోడీ అన్నారు. ఐరాస భద్రతామండలి 21 శతాబ్దంలోని ...

భారత్, టర్కీ స్థిరమైన ఆర్ధిక ప్రగతిని సాధిస్తున్నాయి - T News (పత్రికా ప్రకటన)

భారత్, టర్కీలు స్థిరమైన ఆర్ధిక ప్రగతిని సాధిస్తున్న దేశాలు అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. వ్యాపార అవకాశాలకు ఇరు దేశాల్లో అపార అవకాశాలున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడిందన్న ప్రధాని, రానున్న రోజుల్లో ఈ బంధం మరింత మెరుగుపడుతుందన్నారు. టర్కీ అధ్యక్షుడు రిసైప్ తయ్యప్ ఎర్డగోన్ తో కలిసి ...

మరో 50 నగరాల్లో మెట్రో రైల్‌ ప్రాజెక్టులు - సాక్షి

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికే ఉన్నవి కాక మరో 50 నగరాల్లో మెట్రో రైల్‌ ప్రాజెక్టులు నిర్మించనున్నట్లు, 2022 నాటికి 5కోట్ల నూతన గృహాలను కట్టబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆయా ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలంటూ టర్కీ నిర్మాణ సంస్థలకు ఆహ్వానం పలికారు. విదేశీ పెట్టుబడుల విషయంలో భారత్‌ మునుపటికంటే ఇప్పుడు ఆశావాహ ...

టర్కీ అధ్యక్షుడికి ఘన స్వాగతం - T News (పత్రికా ప్రకటన)

భారత పర్యటనలో ఉన్న టర్కీ దేశాధ్యక్షుడు రిస్సెప్ తయ్యిప్ ఎర్డోగన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్ ఘాట్ వద్ద బాపూజీకి ఎర్డోగన్ నివాళి అర్పించారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, వాణిజ్య సహకారం బలోపేతానికి మార్గాలు, భారత్ కు ఎన్ఎసీలో సభ్యత్వ ప్రయత్నం సహా కీలక ...

చర్చలతోనే కశ్మీర్‌కు పరిష్కారం: ఎర్డోగన్‌ - సాక్షి

న్యూఢిల్లీ: బహుళపక్ష చర్చలతోనే కశ్మీర్‌లో శాంతి స్థాపన సాధ్యమవుతుందని, అవసరమైతే ఆ చర్చల్లో తామూ పాలుపంచుకుంటామని టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిబ్‌ ఎర్డోగన్‌ పేర్కొన్నారు. రెండ్రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం రాత్రి ఆయన భారత్‌కు చేరుకున్నారు. అనంతరం ఓ చానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ.. అణు సరఫరాదారుల ...

భారత్‌ పర్యటనలో టర్కీ అధ్యక్షులు ఎర్డోగన్‌ - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : టర్కీ అధ్యక్షులు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ ఆదివారం భారత్‌ చేరుకున్నారు. ఆయన భారత్‌లో రెండు రోజులు పర్యటిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీతో సోమవారం భేటీ అవుతారు. అణు సరఫరా బృందంలో (ఎన్‌ఎస్‌జి) భారత్‌ సభ్యత్వంపై నేతలిద్దరి మధ్య చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలోనూ, వాణిజ్యంలోనూ రెండు దేశాల ...

నేడు భారత్ రానున్న టర్కీ అధ్యక్షుడు - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : ట‌ర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు భారత్ రానున్నారు.తన సతీమణితో కలిసి ఈ రోజు ఆయన ఢిల్లీలో అడుగిడనున్న నేపథ్యంలో ఆయనకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇంటెలిజెన్స్ బ్యూరో భద్రతా సంస్థలను కోరింది. టర్కీ అధ్యక్షుడికి ఐఎస్ఐఎస్ నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల ...