ముఖ్య కథనాలు

కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్: బీజేపీలో చేరిన ఎమ్మెల్యే - Oneindia Telugu

కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్: బీజేపీలో చేరిన ఎమ్మెల్యేOneindia Teluguకాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గోవా, మణిపూర్‌లలో చిన్నపార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి. By: Garrapalli Rajashekhar. Published: Tuesday, April 18, 2017, 16:07 [IST]. Subscribe to Oneindia Telugu. ఇంఫాల్‌: కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గోవా, మణిపూర్‌లలో ...ఇంకా మరిన్ని »

కాంగ్రెస్‌కు షాక్‌: బీజేపీలోకి మరో ఎమ్మెల్యే! - సాక్షి;

కాంగ్రెస్‌కు షాక్‌: బీజేపీలోకి మరో ఎమ్మెల్యే! - సాక్షి

సాక్షికాంగ్రెస్‌కు షాక్‌: బీజేపీలోకి మరో ఎమ్మెల్యే!సాక్షిమణిపూర్‌లో ఎక్కువ సీట్లు సాధించినా అధికార పీఠానికి దూరంగా ఉండిపోయిన కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అధికార బీజేపీ గూటికి చేరారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జిన్సుయన్హా మంగళవారం బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మరింత సంఖ్యాబలం లభించినట్టయింది.ఇంకా మరిన్ని »