ప్రజలు 'ఛీ కొట్టినా' కాంగ్రెస్ నాయకులు మారడం లేదు : మంత్రి జగదీశ్ రెడ్డి - ap7am (బ్లాగు)

ప్రజలు 'ఛీ కొట్టినా' కాంగ్రెస్ నాయకులు మారడం లేదంటూ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అగ్రికల్చర్ లీడర్ షిప్ -2017 అవార్డు రావడంపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు. అసలు, బియ్యం ఎలా వస్తాయో కూడా తెలియని టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ...