ముఖ్య కథనాలు

కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసుపై.. క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇవ్వలేదు - ఆంధ్రజ్యోతి

కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసుపై.. క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇవ్వలేదుఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ తాము ఎటువంటి ఉత్తర్వులు జారీచేయలేదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు శుక్రవారం నివేదించింది. ఈమేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లు వేర్వేరు కౌంటర్లలో కోర్టుకు వివరించారు. శాఖల మధ్య ...ఇంకా మరిన్ని »

ప్రభుత్వంపై కోర్టుధిక్కార పిటిషన్ రద్దు - Namasthe Telangana

ప్రభుత్వంపై కోర్టుధిక్కార పిటిషన్ రద్దుNamasthe Telanganaహైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను శుక్రవారం ఉమ్మడి హైకోర్టు రద్దు చేసింది. కాంట్రాక్ట్‌పై నియమితులైన వారి సర్వీసుల క్రమబద్ధీకరణకు గత ఏడాది ప్రభుత్వంజీవో-16 జారీచేసింది. దానిని సవాల్ చేస్తూ బుక్యారాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఇంకా మరిన్ని »