కాకినాడలో వైసిపికి సింగిల్‌ డిజిట్‌ - ప్రజాశక్తి

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసిపి సింగిల్‌ డిజి ట్‌కు పరిమితమవుతుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సచివాలయంలో ఆయన బుధవారం మీడి యాతో మాట్లాడుతూ, కాకినాడలోనూ ఓటమి తప్పదని ఊహించిన ప్రతిపక్ష నాయకులు అందుకు కారణాలు వెతు క్కునే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. రెండు దశాబ్దాల తరువాత కాకినాడలో టిడిపి-బిజెపి కూటమి ...

నంద్యాల ఫలితంతో వైకాపా నుంచి మరికొందరు... పత్తిపాటి జోస్యం - వెబ్ దునియా

అమరావతి: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందుగానే ఊహించిన ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి నాయకులు ఇప్పటి నుంచే కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. టీడీపీ-బీజేపీ కూటమికి 38 నుంచి 40 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సచివాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల ...

ఆ గెలుపు సీఎం కష్టానికి నిదర్శనం - Telugu Times (పత్రికా ప్రకటన)

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ముఖ్యమంత్రి చంద్రబాబు మూడేళ్ల కష్టానికి ఒక నిదర్శనమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నంద్యాల ఓటమి తర్వాత పునరాలోచనలో పడిన వైకాపా నేతలకు కాకినాడలో కూడా ఓటమి తప్పదని, అందుకే ఆ పార్టీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కొనే పనిలోపడ్డారని ఆరోపించారు. కాకినాడ పురపాలక ...

నంద్యాలలోనే జగన్ బట్టలూడదీశారు, కాకినాడలోనూ అంతే: ప్రత్తిపాటి సెటైర్లు - Oneindia Telugu

విజయవాడ: నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయం సీఎం చంద్రబాబునాయుడు మూడేళ్ల కష్టానికి నిదర్శనమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నంద్యాల ఓటమి తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడిందని అన్నారు. నంద్యాలలో ఓటర్లే జగన్ బట్టలూడదీశారని అన్నారు. కాకినాడలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ...