పటిష్ట బందోబస్తు - సాక్షి

కాకినాడ క్రైం : కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 318 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కాకినాడ ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక రంగరాయ మెడికల్‌ కళాశాల కౌంటింగ్‌ కేంద్రం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపునకు ...

విజేతలెవరో..! - సాక్షి

కాకినాడ : కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 12 గంటలలోపు మొత్తం 48 డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ...

కాకినాడ కార్పోరేషన్ ఫలితం నేడే, గెలుపుపై టిడిపి, వైసీపీ ధీమా - Oneindia Telugu

కాకినాడ: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సెప్టెంబర్ 1వ, తేదిన విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. సెప్టెంబర్ 1వ, తేదిన ఉదయం 8 గంటలకు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. All set for kakinada corporation counting. ఓట్ల లెక్కింపునకు సంబంధించి మొత్తం 14 ...

కౌంటింగ్‌ నేడే - ప్రజాశక్తి

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి. ఈనెల 29న జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీచేసిన 241 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ ఎన్నికల్లో టిడిపి 39 స్థానాల్లోనూ, బిజెపి 9 స్థానాల్లోనూ, వైసిపి 48 డివిజన్లలోనూ పోటీ చేశాయి. టిడిపి, వైసిపిల భవిష్యత్‌ ఈ ఎన్నికలపై ఆధారపడనుంది. నువ్వా నేనా అన్న ...

రేపే కాకినాడ ఫలితాలు - ఆంధ్రజ్యోతి

కాకినాడ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. సెప్టెంబరు 1వ తేదీ ఉదయం 8 గంటలకు ఈవీఎంలను తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా తుది ఫలితాలు వెలువడతాయి. ఈ నెల 29న కాకినాడ కార్పొరేషన్‌లో 48 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. 30 డివిజన్లలో టీడీపీ ...