కాగ్నిజెంట్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కార్మికశాఖ చొరవతో కాగ్నిజెంట్ ఐటీ సంస్థ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభించింది. సంస్థ నుంచి తీసేసిన ఉద్యోగుల్లో ముగ్గురిని తిరిగి తీసుకుంటామని, నోటీస్ పీరియడ్‌లో ఉన్న మరో నలుగురిని చేర్చుకునే విషయాన్ని పరిశీలిస్తామని శుక్రవారం కాగ్నిజెంట్ తెలిపింది. ఇప్పటికే రాజీనామా చేసిన ఉద్యోగిని తీసుకోలేమని ...