బాబుకు ముద్రగడ 3 నెలల గడువు! - Samayam Telugu

కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి మూడు నెలల విరామాన్ని ఇస్తున్నట్టుగా ప్రకటించారు ముద్రగడ పద్మనాభం. గత సార్వత్రిక ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా కాపులకు రిజర్వేషన్లను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టిన ముద్రడను ఏపీ ప్రభుత్వం కిర్లంపూడిలోనే కట్టడి చేస్తున్న విషయం విదితమే. ముద్రగడ పాదయాత్రను పోలీసులు సాయంతో ...

ఉద్యమానికి 3 నెలల విరామం - సాక్షి

జగ్గంపేట: కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు సర్కారుకు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరో అల్టిమేటమ్‌ ఇచ్చారు. అంబేడ్కర్‌ వర్ధంతి అయిన డిసెంబర్‌ 6 వరకు ఉద్యమానికి విరామం ప్రకటిస్తున్నామని, ఈలోగా కాపులను బీసీల జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో నిరసనలు ...

కాపు రిజర్వేషన్లపై ముద్రగడ అల్టిమేటం - ప్రజాశక్తి

కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానన్న చంద్రబాబు డిసెంబర్‌ 6వ తేదీలోగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, లేనిపక్షంలో 13 జిల్లాల్లో పర్యటించి కార్యాచరణ రూపొందిస్తానని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో 13 జిల్లాల కాపు జెఎసి నాయకులతో బుధవారం ఆయన సమావేశం ...