ముఖ్య కథనాలు

24 గంటల్లో రెండో పేలుడు: విమానాశ్రయం వద్ద పేలుడు - Oneindia Telugu;

24 గంటల్లో రెండో పేలుడు: విమానాశ్రయం వద్ద పేలుడు - Oneindia Telugu

Oneindia Telugu24 గంటల్లో రెండో పేలుడు: విమానాశ్రయం వద్ద పేలుడుOneindia Teluguజలాలాబాద్: కాబూల్‌లో ఉగ్రదాడిని మరువక ముందే ఆఫ్గనిస్థాన్‌లో మరో దాడి జరిగింది. కాబూల్‌కు తూర్పున 120 కి.మీ. దూరంలో ఉన్న జలాలాబాద్‌లోని విమానాశ్రయం బయట గురువారం ఉదయం కారులో ఉండి బాంబును పేల్చారు. కాబూల్ బాంబు పేలుడు మా పనే: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రకటన. ఈ ఘటనలో ఒక సైనికుడు మృతి చెందాడు. మరో అయిదుగురు తీవ్రంగా ...ఇంకా మరిన్ని »

షాకింగ్‌: పాకిస్థాన్‌తో మ్యాచులు ఆడబోం! - సాక్షి;

షాకింగ్‌: పాకిస్థాన్‌తో మ్యాచులు ఆడబోం! - సాక్షి

సాక్షిషాకింగ్‌: పాకిస్థాన్‌తో మ్యాచులు ఆడబోం!సాక్షికాబూల్‌: అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో జరిగిన తాజా ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఆ దేశ క్రికెట్‌ బోర్డు తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంది. పొరుగుదేశం పాకిస్థాన్‌తో క్రికెట్‌ సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. పాకిస్థాన్‌ జట్టుతో తలపెట్టిన స్నేహపూర్వక మ్యాచులను రద్దు చేస్తున్నామని, అలాగే గతంలో ఉమ్మడి క్రికెట్‌ సంబంధాల కోసం గతంలో ...ఇంకా మరిన్ని »

కాబూల్‌లో నరమేధం - Namasthe Telangana;

కాబూల్‌లో నరమేధం - Namasthe Telangana

Namasthe Telanganaకాబూల్‌లో నరమేధంNamasthe Telanganaకాబూల్, మే 31: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారత్, జర్మనీ దౌత్యకార్యాలయాలకు అతిసమీపంలో బుధవారం ఉదయం భారీ బాంబు పేలుడు సంభవించిం ది. కాబూల్ నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటనలో 90మంది మృతిచెందారు. 400మందికి పైగా గాయపడ్డారు. జాన్‌బాక్ స్కేర్‌లో జాతీయ రక్షణశాఖ డైరెక్టరేట్ (ఎన్‌డీఎస్) ప్రధాన కార్యాలయం ఎదురుగా బాంబులతో నిండిన ...ఇంకా మరిన్ని »

- 400 మందికి గాయాలు ∙భారత ఎంబసీకి వంద మీటర్ల దూరంలోనే పేలుడు - సాక్షి;

- 400 మందికి గాయాలు ∙భారత ఎంబసీకి వంద మీటర్ల దూరంలోనే పేలుడు - సాక్షి

సాక్షి- 400 మందికి గాయాలు ∙భారత ఎంబసీకి వంద మీటర్ల దూరంలోనే పేలుడుసాక్షి... - స్వల్పంగా దెబ్బతిన్న ఎంబసీ భవనం.. సిబ్బంది సేఫ్‌ ∙ దాడిని ఖండించిన ప్రధాని మోదీ. కాబూల్‌/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌ మరోసారి రక్తసిక్తమైంది. రాజధాని కాబూల్‌లో ఓ ఉగ్ర వాది భారీ పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ హింసాకాండలో చిన్నారులు, మహిళలు సహా 90 మంది మృత్యువాతపడగా.. మరో 400 మందికిపైగా తీవ్రంగా ...ఇంకా మరిన్ని »

కాబూల్‌లో భారీ పేలుడు - ప్రజాశక్తి

కాబూల్‌లో భారీ పేలుడుప్రజాశక్తికాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ నగరంలోని భారత దౌత్య కార్యాలయ సమీపంలో బుధవారం సంభవించిన భారీ పేలుడులో కనీసం 80 మంది మరణించారని, దాదాపు 300 మందికి పైగా గాయపడ్డారని ఆఫ్ఘన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వున్నట్లు తెలిపింది. మృతుల్లో అనేక మంది మహిళలు, చిన్నారులు వున్నారని ...ఇంకా మరిన్ని »

భారత ఎంబసీ వద్ద భారీ పేలుడు! - ప్రజాశక్తి

భారత ఎంబసీ వద్ద భారీ పేలుడు!ప్రజాశక్తిన్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం సమీపంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున బాంబు పేలుడు సంభవించింది. అయితే, ఈ పేలుడులో భారతీయ ఎంబసీ సిబ్బంది ఎవరూ గాయపడలేదు. కానీ ఈ పేలుడులో పెద్ద ఎత్తున 65 మంది ప్రాణాలు విడిచినట్టు అఫ్ఘాన్‌ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 325మంది గాయపడ్డారని తెలిపింది. భారత రాయబార ...ఇంకా మరిన్ని »

కాబూల్ బాంబు పేలుడు మా పనే: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రకటన - Oneindia Telugu

కాబూల్ బాంబు పేలుడు మా పనే: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రకటనOneindia Teluguకాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి సమీపంలో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. 80మంది దాకా మృత్యువాత పడ్డ ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు పేలుళ్లకు పాల్పడిందెవరు? అన్నదానిపై స్పష్టత లేకపోగా.. తాజాగా ఈ పనిచేసింది తామేనని ప్రకటించింది ఐసిస్. కాబూల్ లో భారత్ ...ఇంకా మరిన్ని »

కెమెరాకు చిక్కిన కాబూల్ పేలుడు దృశ్యాలు - Mana Telangana (బ్లాగు);

కెమెరాకు చిక్కిన కాబూల్ పేలుడు దృశ్యాలు - Mana Telangana (బ్లాగు)

Mana Telangana (బ్లాగు)కెమెరాకు చిక్కిన కాబూల్ పేలుడు దృశ్యాలుMana Telangana (బ్లాగు)కాబూల్: ఆఫ్గాన్ రాజధాని కాబూల్‌లో సంభవించిన కారు బాంబు పేలుడులో సుమారు 80 మంది చనిపోగా, 300 మంది వరకు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన పేలుడు దృశ్యాలు ఇప్పుడు అంతర్జాలంలో హల్‌చల్ చేస్తున్నాయి. జాన్‌బాగ్ స్కేర్‌లో సంభవించిన పేలుడులో తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. అధిక తీవ్రతతో బాంబు పేలడంతోనే ...ఇంకా మరిన్ని »

ఆ పేలుడు భూకంపం అనుకున్నారు.. - Namasthe Telangana;

ఆ పేలుడు భూకంపం అనుకున్నారు.. - Namasthe Telangana

Namasthe Telanganaఆ పేలుడు భూకంపం అనుకున్నారు..Namasthe Telanganaకాబూల్: ఈ ఏడాది ఆఫ్ఘ‌నిస్తాన్‌లో జ‌రిగిన పేలుళ్ల‌లో ఇవాళ జ‌రిగిన కాబూల్ పేలుడే అత్యంత శ‌క్తివంత‌మైంద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సిటీకి ఎక్క‌డో దూరంలో ఉన్న వాళ్లు కూడా కాబూల్ పేలుడుకు షాక్ అయ్యారు. పేలుడు తీవ్ర‌త ఎంత‌గా ఉందంటే, స్థానికులు కొంద‌రు ఆ పేలుడు తీవ్ర‌త‌ను భూకంపంగా భావించారు. బాంబు పేలుడుకు ముందు భూ ప్ర‌కంప‌నలు భారీగా ...ఇంకా మరిన్ని »

కాబూల్ పేలుడు.. ఇదే వీడియో.. - Namasthe Telangana;

కాబూల్ పేలుడు.. ఇదే వీడియో.. - Namasthe Telangana

Namasthe Telanganaకాబూల్ పేలుడు.. ఇదే వీడియో..Namasthe Telanganaకాబూల్ : కాబూల్‌లో కారు బాంబు పేలిన వీడియో చూస్తే నిజంగా ఆ పేలుడు తీవ్ర‌త‌కు షాక్ కావాల్సిందే. ఆత్మాహుతి దాడి వ‌ల్ల సుమారు 80 మంది మృతిచెందారు. మ‌రో 300 మంది గాయ‌ప‌డ్డారు. జాన్‌బాగ్ స్క్వేర్‌లో జ‌రిగిన పేలుడు ఓ వీడియోకు చిక్కింది. చాలా దూరం నుంచి ఆ వీడియోను షూట్ చేశారు.ఇంకా మరిన్ని »

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి : 80 మంది మృతి, ౩౦౦ మందికి పైగా క్షతగాత్రులు - వెబ్ దునియా;

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి : 80 మంది మృతి, ౩౦౦ మందికి పైగా క్షతగాత్రులు - వెబ్ దునియా

వెబ్ దునియాకాబూల్‌లో ఆత్మాహుతి దాడి : 80 మంది మృతి, ౩౦౦ మందికి పైగా క్షతగాత్రులువెబ్ దునియాబుధవారం ఉదయం కాబూల్ లోని జంబఖ్ స్క్వేర్ వద్ద జర్మనీ దౌత్య కార్యాలయానికి సమీపాన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 80 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విస్ఫోటన తీవ్రతతో వందల మీటర్ల దూరంలోనున్న భవంతుల తలుపులను కిటికీలను బద్దలు చేస్తూ అందులోని ప్రజలను గాయపరిచింది. పేలుడు సంభవించిన చోటు ...ఇంకా మరిన్ని »

కాబూల్‌లో భారీ పేలుడు, 80 మంది మృతి - T News (పత్రికా ప్రకటన);

కాబూల్‌లో భారీ పేలుడు, 80 మంది మృతి - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)కాబూల్‌లో భారీ పేలుడు, 80 మంది మృతిT News (పత్రికా ప్రకటన)ఆఫ్ఘనిస్థాన్‌ లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. కాబూల్ లోని విదేశీ రాయబారుల కార్యాలయాలే లక్ష్యంగా కారు బాంబుతో దాడి చేసి 80 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ పేలుడులో మరో 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ...ఇంకా మరిన్ని »

కాబూల్‌లో భారీ పేలుడు... భారతీయులు క్షేమం - ఆంధ్రజ్యోతి;

కాబూల్‌లో భారీ పేలుడు... భారతీయులు క్షేమం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతికాబూల్‌లో భారీ పేలుడు... భారతీయులు క్షేమంఆంధ్రజ్యోతికాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను బుధవారం ఉదయం భారీ పేలుడు కుదిపేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. శక్తిమంతమైన పేలుడు సంభవించడంతో ఈ ప్రాంతంలో ఉన్న దౌత్య కార్యాలయాల భవనాల అద్దాలు ధ్వంసమైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పేలుడు సంభవించిన వెంటనే పెద్ద ఎత్తున పొగలు ...ఇంకా మరిన్ని »

కాబూల్ లో ఎంబిసి వద్ద బాంబు పేలుడు - Mana Telangana (బ్లాగు);

కాబూల్ లో ఎంబిసి వద్ద బాంబు పేలుడు - Mana Telangana (బ్లాగు)

Mana Telangana (బ్లాగు)కాబూల్ లో ఎంబిసి వద్ద బాంబు పేలుడుMana Telangana (బ్లాగు)ఆఫ్ఘనిస్తాన్: కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద బుధవారం ఉదయం కారుబాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 20 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రాయబార కార్యాలయ సిబ్బంది మాత్రం క్షేమంగా ఉన్నారు. భారత రాయబార కార్యాలయానికి 50 మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు అనంతరం భారత రాయబార కార్యాలయాన్ని ...ఇంకా మరిన్ని »

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి…50 మందికి గాయాలు - Andhraprabha Daily

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి…50 మందికి గాయాలుAndhraprabha Dailylogo-41 కాబూల్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. భారత దౌత్య కార్యాలయానికి 50 మీటర్ల దూరంలో జరిగిన ఈ పేలుడు ధాటికి దౌత్య కార్యాలయం కిటికీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన కేంద్రమంత్రి సుష్‌మా స్వరాజ్‌ మాట్లాడుతూ కాబూల్‌లో భారత దౌత్య కార్యాలయ సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని ...ఇంకా మరిన్ని »

కాబూల్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ ద‌గ్గ‌ర భారీ పేలుడు! - Namasthe Telangana;

కాబూల్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ ద‌గ్గ‌ర భారీ పేలుడు! - Namasthe Telangana

Namasthe Telanganaకాబూల్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ ద‌గ్గ‌ర భారీ పేలుడు!Namasthe Telanganaకాబూల్‌: ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని ఇండియ‌న్ ఎంబసీ ద‌గ్గ‌ర భారీ పేలుడు జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 90 మంది చ‌నిపోగా.. 350 మందికిపైగా గాయ‌ప‌డ్డారు. ఇండియ‌న్ ఎంబ‌సీకి 1.5 కిలోమీట‌ర్ల దూరంలో జ‌రిగిన ఈ పేలుడు ధాటికి ఎంబ‌సీ కిటికీలు, డోర్లు ధ్వంస‌మ‌య్యాయి. అయితే ఎంబ‌సీలోని అధికారులంతా క్షేమంగానే ఉన్న‌ట్లు భార‌త విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ వెల్ల‌డించారు. అయితే ...ఇంకా మరిన్ని »