అలిపిరిలో మారణాయుధం స్వాధీనం - సాక్షి

సాక్షిఅలిపిరిలో మారణాయుధం స్వాధీనంసాక్షిసాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల కొండకు వెళ్లే వాహనాల తనిఖీ కోసం ఏర్పాటు చేసిన అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద పిస్టల్, బుల్లెట్లు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. చెక్‌ పాయింట్‌ వద్ద బుధవారం ఉదయం విజిలెన్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రావు, కానిస్టేబుల్‌ మౌలాలీ పుణేకి చెందిన ఓ నల్లరంగు కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న 14 రౌండ్ల బుల్లెట్లు, ...ఇంకా మరిన్ని »

కారు డిక్కీలో తుపాకీ.. - ఆంధ్రజ్యోతి

కారు డిక్కీలో తుపాకీ..ఆంధ్రజ్యోతితిరుమల, ఆగస్టు 2: తిరుమలకు ముఖద్వారమైన అలిపిరిలో బుధవారం పిస్టల్‌, బుల్లెట్లు కలకలం రేపాయి. భద్రతా తనిఖీల్లో భాగంగా మహారాష్ట్రకు చెందిన ఓ కారులో ఇవి బయటపడ్డాయి. అయితే, నిబంధనలకు విరుద్ధంగా తీసుకురావడంపై విచారణ జరిపారు. టీటీడీ సీవీఎస్వో రవికృష్ణ, ఏఎస్పీ మురళీకృష్ణ తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని పుణేకి చెందిన విజయ్‌మానే శ్రీవారి ...ఇంకా మరిన్ని »

తిరుమల: అలిపిరి చెక్‌ పాయింట్‌లో గన్‌ కలకలం - Andhraprabha Daily

Andhraprabha Dailyతిరుమల: అలిపిరి చెక్‌ పాయింట్‌లో గన్‌ కలకలంAndhraprabha Daily2 TML 4 అలిపిరి చెకింగ్‌ పాయింట్లో గన్‌, బుల్లెట్లు లభ్యమైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.తిరుమల ఏఎస్‌పి మురళీకృష్ణ తెలిపిన వివరాల మేరకు తిరుమల శ్రీవారి ద ర్శనార్దం మహారాష్ట్ర పూణకు చెందిన విజయ్‌మానే అనే వ్యాపారవేత్త వాహనంలో తిరుమలకు బయలుదేరి బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అలిపిరి చేరుకున్నారు.చెకింగ్‌ పాయింట్‌ వద్ద భద్రతా ...ఇంకా మరిన్ని »

అలిపిరిలో తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్ల కలకలం - Oneindia Telugu

Oneindia Teluguఅలిపిరిలో తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్ల కలకలంOneindia Teluguచిత్తూరు: తిరుపతిలో తుపాకీ కలకలం చెలరేగింది. తిరుపతి - తిరుమల మార్గంలోని అలిపిరి వద్ద తుపాకీ, తూటాలు గుర్తించారు. వాటితో పాటు గుట్కా, అల్కాహాల్ బాటిల్స్ కూడా గుర్తించారు. టిటిడి విజిలెన్స్‌ అధికారులు బుధవారం ఉదయం ఓ కారును ఆపి తనిఖీ చేపట్టారు. పుణెకు చెందిన ఆ కారులో 14 రౌండ్ల తూటాలు, అత్యాధునిక తుపాకీని విజిలెన్స్‌, ఎస్పీఎఫ్‌ ...ఇంకా మరిన్ని »

అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద 14 తూటాలు.. - Namasthe Telangana

Namasthe Telanganaఅలిపిరి చెక్‌పోస్ట్ వద్ద 14 తూటాలు..Namasthe Telanganaతిరుమల: తిరుమలలోని అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 14 తూటాలను గుర్తించారు. పుణేకు చెందిన భక్తుల నుంచి తుపాకీతోపాటు 14 తూటాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎంహెచ్21ఏపీ8055 నంబర్ కారులో ఉన్న మహిళ సహా ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.ఇంకా మరిన్ని »

తిరుమల : తిరుమలలో గన్‌ కలకలం…అలిపిరి చెక్‌పోస్ట వద్ద గన్‌తో సహా 14 బుల్లెట్లు, గంజాయి ... - Andhraprabha Daily

Andhraprabha Dailyతిరుమల : తిరుమలలో గన్‌ కలకలం…అలిపిరి చెక్‌పోస్ట వద్ద గన్‌తో సహా 14 బుల్లెట్లు, గంజాయి ...Andhraprabha Dailyganjai తిరుమలలో గన్‌ కల్చర్‌ కలకలం రేపింది. పూణ నుంచి తిరుమలకు వెళ్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి అలిపిరి చెక్‌పోస్ట్‌ పోలీసులు లైసెన్స్‌ లేని గన్‌తో పాటు 14 బుల్లెట్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తిరుమలకు గన్‌ తీసుకెళ్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టైన ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించగా తమకు సంబంధించిన వారు ...ఇంకా మరిన్ని »

తిరుమలలో బుల్లెట్లు, పిస్టల్‌ స్వాధీనం - ప్రజాశక్తి

తిరుమలలో బుల్లెట్లు, పిస్టల్‌ స్వాధీనంప్రజాశక్తితిరుపతి: తిరుమల అలిపిరి చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో బుల్లెట్లు, పిస్టల్‌ లభ్యమవ్వడం కలకలం రేపింది. మహారాష్ట్ర పుణే రిజిస్ట్రేషన్‌ ఉన్న వాహనంలో నలుగురు తిరుమలకు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అలిపిరి చెక్‌పోస్టు వద్ద పోలీసులు జరిపిన వాహనాల తనిఖీల్లో ఆ కారులో 14 రౌండ్ల బుల్లెట్లు, ఒక పిస్టల్‌ను విజిలెన్స్‌ అధికారులు గమనించారు.ఇంకా మరిన్ని »

తిరుమలలో తుపాకీ కలకలం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతితిరుమలలో తుపాకీ కలకలంఆంధ్రజ్యోతితిరుపతి: తిరుమలలో తుపాకీ కలకలం రేపుతోంది. అలిపిరి చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి నుంచి అధికారులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. తుపాకీతో పాటు 14 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే మరో వ్యక్తి నుంచి గంజాయి, మద్యం బాటిళ్లను చెక్‌పోస్టు ...ఇంకా మరిన్ని »