విక్రమ్ కేసులో వీడిన మిస్టరీ, ఎందుకు చేశాడంటే: 'గన్' లైసెన్స్ ట్విస్ట్ - Oneindia Telugu

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కేసులో మిస్టరీ వీడింది. విక్రంను కాల్చి చంపిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ముగ్గురిని కర్నాటకలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులు కూడా విక్రంకు పరిచయస్తులేనని పోలీసులు తేల్చారు. వారి ముగ్గురిని అదుపులోకి తీసుకొని, హైదరాబాద్ ...

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్ గౌడ్ - Samayam Telugu

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటన కొత్త మలుపు తిరిగింది. ఈ థ్రిల్లర్‌కి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు విక్రమ్ గౌడే తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. స్నేహితులతో కలసి పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై విక్రమ్ కాల్పులు జరిపించుకున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా భార్య షిపాలీతో ...

విక్రం గౌడ్‌ది ఆత్మహత్యా యత్నమే - Tolivelugu (పత్రికా ప్రకటన)

మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ పై కాల్పుల కేసు మిస్టరీ వీడింది. అతనిది ఆత్మహత్యా యత్నమేనని పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి విక్రం తనపై కాల్పులు జరిపించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిన వారు.. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి మరొకరి కోసం గాలిస్తున్నారు. ఘటనా ...

'నిజం' పట్టేశారు: విక్రమ్ కాల్పుల మిస్టరీలో సంచలన విషయాలు.. అలా గట్టెక్కడానికే? - Oneindia Telugu

హైదరాబాద్: ఒక డ్రామా.. ఒక సెన్సేషన్.. సానుభూతి కోసం తాపత్రయం. మాజీమంత్రి, కాంగ్రెస్‌నేత ముఖేశ్‌ గౌడ్‌ కుమారుడు విక్రంగౌడ్‌పై కాల్పుల వ్యవహారంలో నిగ్గు తేలిన నిజమిదే అంటున్నారు. నిజానికి ఏ అగంతకులో.. దుండగులో.. విక్రంగౌడ్ ను టార్గెట్ చేయలేదు. తనకు తానుగా పక్కా ప్లాన్ ప్రకారం విక్రంగౌడే కాల్పులు చేయించుకున్నాడు. కేసును ...

కాల్పుల వెనుక 'అనంత' ముఠా! - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై జరిగిన కాల్పుల కేసు కొలిక్కి వస్తోంది. ఈ వ్యవహరం వెనుక అనంతపురానికి చెందిన ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి నాటికి అనంతపురం జిల్లాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు ప్రధాన సూత్రధారి కోసం గాలిస్తున్నాయి. అతడు ప్రస్తుతం ...

పైసలిస్తా.. నన్ను కాల్చేయండి - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌ సిటీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి, కాంగ్రెస్‌నేత ముఖేశ్‌ గౌడ్‌ కుమారుడు విక్రంగౌడ్‌పై కాల్పుల ఘటన కొత్త మలుపు తిరిగింది! ఆయనపై కాల్పులు జరిపింది గుర్తు తెలియని దుండగులో.. జరిపించింది పగవాళ్లో కాదు!! తనపై కాల్పులు జరపాలంటూ అనంతపురానికి చెందిన ఓ ముఠా కు స్వయంగా సుపారీ ఇచ్చుకున్నారు. కాల్పు లు ఏ సమయంలో జరపాలో ...

విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనలో పురోగతి - Namasthe Telangana

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్ నాయకుడు విక్రమ్‌గౌడ్ ఇంట్లో కాల్పుల ఘటన కేసులో పోలీసులు కీలకఆధారాలు సేకరించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘటన జరిగినట్టు ఆధారాలు లభించాయి. కాల్పులతో ఏపీలోని అనంతపురానికి ఉన్న లింకులపై ఆరా తీసి, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో మరో వ్యక్తి పాత్ర వెలుగులోకి ...

విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనలో కొత్త కోణాలు - ప్రజాశక్తి

హైదరాబాద్‌: విక్రమ్‌ గౌడ్‌ కాల్పుల ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రి 2 గంటల తర్వాత 20 నిమిషాల పాటు విక్రమ్‌గౌడ్‌ మిస్సైనట్లు, అనంతరం ఆయన ఇంటికి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. 20 నిమిషాల్లో ఎక్కడికి వెళ్లాడు, ఏం చేశాడన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటికొచ్చాక గేటుకు తాళం వేయొద్దంటూ ...

సుపారీ ఇచ్చి మరీ కాల్పించుకున్న విక్రమ్ గౌడ్! - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు విక్రమ్ గౌడ్‌ది ఆత్మహత్యాయత్నమేనని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేసే విషయాన్ని కనిపెట్టారు. వివరాల్లోకెళితే.. విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. హత్యాయత్నమా..? ఆత్మహత్యాయత్నమా..? అనే సందిగ్ధం పోలీసులను ...

సుపారీ ఇచ్చిమరీ విక్రమ్‌గౌడ్ అటాక్ చేయమన్నాడా? - Tolivelugu (పత్రికా ప్రకటన)

రోజుకో మలుపుతిరుగుతోంది ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటన కేసు. బాధితుడు విక్రమ్ గౌడ్, అతని భార్య షిఫాలీ పోలీసులకు పొంతన లేని సమాధానాలివ్వడం, విక్రమ్ గౌడ్ అప్పులు, డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు.. ఆత్మహత్యాయత్నం.. ఇలా ఎన్నో అనుమానాలు ఈ కేసులో వెలుగుచూస్తున్నాయి. తాజాగా తెలియవస్తోన్న మరో సంచలన విషయం ఏంటంటే, తనపై ...

విక్రమ్‌ గౌడ్‌పై కాల్పుల కేసులో మరో ట్విస్ట్! - Samayam Telugu

మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌పై కాల్పుల కేసు మిస్టరీలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. విక్రమ్‌ గౌడ్‌పై ముగ్గురు యువకులు కాల్పులు జరిపారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వాళ్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్‌ రిపోర్టు ఆధారంగా పోలీసులు తుది నిర్ణయానికి ...

విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనలో కొత్తకోణం, సీసీటీవి పుటేజీ ఆధారంగా.. - Oneindia Telugu

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల మిస్టరీలో కొత్త కోణం వెలుగు చూసింది. దర్యాప్తులో భాగంగా ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎందుకిలా?: తానొకటి తలిస్తే... విక్రమ్ ధైర్యవంతుడే, కానీ. యూత్ కాంగ్రెస్ నాయకుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులో ...

ప్రాణాలు పోకుండా కాల్చాలని సుపారీ ఇచ్చిన మాజీ మంత్రి కొడుకు...? - వెబ్ దునియా

హైదరాబాద్ నగరంలో మాజీమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నం పెద్ద కలకలమే రేపింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు జరిపిన ప్రాథమిక విచారణలో ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. ముఖ్యంగా.. తనను ప్రాణాలు పోకుండా కాల్చాలని విక్రమ్ గౌడ్ స్వయంగా ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చినట్టు ...

విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో కొత్తకోణం - T News (పత్రికా ప్రకటన)

విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. కాల్పులకు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యేక బృందం అనంతపురం వెళ్లింది. ప్లాన్ ప్రకారమే విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిగాయనే అనుమానాలతో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలిశాయి. విక్రమ్ గౌడ్ సెల్ ఫోన్ లోని కాల్ ...

ఎందుకిలా?: తానొకటి తలిస్తే... విక్రమ్ ధైర్యవంతుడే, కానీ - Oneindia Telugu

హైదరాబాద్: రాజకీయాలకు దూరంగా పెద్ద కొడుకు విక్రమ్‌గౌడ్‌ను ఉంచాలని మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ భావించారు. కానీ, రాజకీయాలపై ఆసక్తితో విక్రమ్‌గౌడ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవాడు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖేష్‌గౌడ్ మంత్రిగా ఎన్నికైన సమయంలో నియోజకవర్గంలో పార్టీ వ్యవహరాలను విక్రమ్‌గౌడ్ చూసుకొనేవారు. అయితే తండ్రి ...

హైదరాబాద్ : విక్రమ్ గౌడ్ పై ముగ్గురు కాల్పులు జరిపారు : పోలీసుల ప్రాథమిక నిర్ధారణ - Andhraprabha Daily

vikram-goud_650x400_51501227990 విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటనలో మరో కోణం వెలుగులోనికి వచ్చింది. ఇంత వరకూ పోలీసులు అనుమానిస్తున్నట్లుగా ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని ప్రాథమిక విచారణలో వెల్లడైందని. విక్రమ్ గౌడ్ పై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ కాల్పులు జరిపిన వ్యక్తులు ...

విక్రమ్ గౌడ్ కేసులో నివ్వెరపరుస్తున్న నయా ట్విస్ట్.. - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: సంచలనం రేపుతున్నమాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఇప్పటి వరకూ అప్పులు, డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు విచారించారు. చివరకు అవేవీ కారణాలు కావని ఆత్మహత్యాయత్నం చేసి ఉండవచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. కానీ పోలీసుల విచారణలో కొత్త కోణం ...

తనను కాల్చమని విక్రమ్ గౌడ్ సుపారీ ఇచ్చారా? - Samayam Telugu

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తనది ఆత్మహత్యాయత్నం కాదని ఇప్పటికే విక్రమ్ తన వాంగ్మూలాన్ని పోలీసులు ఇచ్చారు. ఆయన భార్య కూడా ఇది ముమ్మాటికీ హత్యాయత్నమే అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యాభర్తలిద్దరూ ఒకే మాటపై నిలబడి పోలీసులను ...

విక్రమ్ కాల్పుల కేసులో కొత్త ట్విస్ట్: అనంతపురం హంతక ముఠా పనేనా? - Oneindia Telugu

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకూ విక్రమ్ ఆత్మహత్యాయత్నం చేసుకుని ఉండవచ్చని, లేకుంటే ఇంట్లోని వారే ఎవరో కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు భావిస్తుండగా, ఇప్పుడు దీని వెనుక అనంతపురానికి చెందిన కిరాయి హంతక ముఠా ఒకటి ఉన్నట్టు అనుమానాలు ...