కిమ్‌ సోదరుడిని చంపిన మహిళలకు ఉరి? - సాక్షి

కౌలాలంపూర్‌ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సోదరుడిని హత్య చేసిన కేసులో అరెస్టయిన ఇద్దరు ఇండోనేషియా మహిళలకు ప్రాణభయంతో వణుకుతున్నారు. నేరం చేసినట్లు రుజువైతే వారికి ఉరి శిక్ష పడే అవకాశం ఉండటంతో తాము నేరం చేయలేదంటూ ప్రాధేయపడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న కౌలలంపూర్‌ విమానాశ్రయంలో కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సోదరుడైన కిమ్‌ ...

లాడెన్ తరహాలో కిమ్ జాంగ్ ఉన్‌ను చంపేందుకు అమెరికా ప్లాన్.. - వెబ్ దునియా

అంతర్జాతీయ ఉగ్రవాది అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చినట్టుగానే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను హతమార్చేందుకు అమెరికా ప్లాన్ వేసింది. ప్రపంచ దేశాల వినతులను ధిక్కరించి వరుస క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూ, అంతర్జాతీయ సమాజంలో అలజడులు రేపుతున్న విషయం తెల్సిందే. ఈ వ్యవహారంపై వెనక్కి తగ్గాలని ఎంత నచ్చజెప్పినా ...