న్యూక్లియర్‌ సూపర్‌ బాంబ్‌ ను పరీక్షించిన అమెరికా - T News (పత్రికా ప్రకటన)

నార్త్ కొరియా రెచ్చగొట్టే చర్యలతో అమెరికా సైతం అప్రమత్తమైంది. కిమ్ జాంగ్‌ దిమ్మ తిరిగేలా న్యూక్లియర్‌ సూపర్‌ బాంబ్‌ ను పరీక్షించినట్లు ప్రకటించింది. నార్త్ కొరియాను కంట్రోల్ చేసేందుకు అమెరికా ఈ బాంబ్‌ ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అటు అమెరికా నేవీ కూడా ఓ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించింది. హవాయిలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు ...

అమెరికా ప్రకటన ... కిమ్‌కు ముచ్చెమటలు! - Telugu Times (పత్రికా ప్రకటన)

యుద్ధ వాతావరణం తగ్గినట్లే తగ్గి మళ్లీ రాజుకోవడంతో ఉత్తరకొరియాను దృష్టిలో ఉంచుకుని ఓ న్యూక్లియర్‌ సూపర్‌ బాంబ్‌ను పరీక్షించినట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కిమ్‌ మాటలతో వినే రకం కాదు అంటూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. మరో వైపు అమెరికా నేవీ కూడా ఓ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించింది. హవాయిలో ఈ ...

'కిమ్ మాటలతో వినేరకం కాదు'.. ట్రంప్ ట్వీట్ : న్యూక్లియర్ సూపర్‌బాంబ్ టెస్ట్ - వెబ్ దునియా

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ట్వీట్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో పాటు ఆ దేశ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా, కిమ్ మాటలతో వినే రకం కాదు అంటూ ట్రంప్ తాజాగా చేసిన ట్వీట్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. అంతటితో అమెరికా అధ్యక్షుడు... న్యూక్లియర్ బాంబును ప్రయోగించినట్టు ...