అబ్బాయిలతో మాట్లాడిందని కూతురిని సజీవదహనం చేసిన తండ్రి... తెలంగాణలో పరువు హత్య ... - ap7am (బ్లాగు)

తెలంగాణలోని నల్గొండ జిల్లా తీదేడు గ్రామంలో జరిగిన పరువు హత్య కలకలం రేపింది. తన 13 ఏళ్ల కుమార్తె, అబ్బాయిలతో మాట్లాడుతూ, కలివిడిగా తిరుగుతోందని భావించిన ఓ తండ్రి, ఆమెను సజీవదహనం చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి, పోలీసుల విచారణలో దొరికిపోయాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, రాధిక 7వ తరగతి చదువుతోంది. ఆమె చదువులో మిగతా ...

వద్దన్నా యువకులతో చనువు?: కూతుర్ని చంపేసిన తల్లిదండ్రులు - Oneindia Telugu

నల్గొండ: ఇతరులతో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు కన్న కూతుర్నే దారుణంగా హత్య చేశారు. తమ పరువుకు భంగం కలుగుతుందనే అనుమానంతో ఈ దారుణానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల దర్యాప్తులో నిజం తేలడంతో ఆ హంతక తల్లిదండ్రులు ...

కుటుంబ 'పరువు' పోతుందని.. - సాక్షి

గారాబంగా పెంచిన చేతులే కడతేర్చాయి.. స్నేహితులతో సఖ్యతగా మెలగడమే బాలిక చేసిన తప్పయ్యింది.. తమ 'పరువు'కు భంగం కలుగుతుందని తల్లిదండ్రులే తమ కూతురిని గొంతు నులిమి కడతేర్చారు. బాలిక హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ నెల 15న చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో నేరం చేసినట్లు ...

యువకుడితో సన్నిహితంగా ఉంటోందని కన్న కూతురుని చంపిన కసాయి తండ్రి - HMTV

అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ పరాయి వ్యక్తితో చనువుగా ఉండటాన్ని భరించలేకపోయాడు. నలుగురిలో నవ్వుల పాలు అవుతామని మందలించినా మాటవినకపోవడంతో మానవత్వం మరిచాడు. కూతురు మాట వినకపోవడాన్ని జీర్ణించుకోలేని తండ్రి ఆవేశంలో కిరాతకంగా హత్య చేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించరించి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నల్గొండ జిల్లాలో ...

పరువు హత్య: కూతురుని గొంతునొక్కి చంపిన తండ్రి - Samayam Telugu

కన్న తండ్రే కూతురిని కడతేర్చారు. గ్రామంలోని అబ్బాయిలతో చనువుగా ఉండటాన్ని జీర్జించుకోలేక, పరువుపోతుందనే కోపంతో కుమార్తెను చంపేశాడు. మృతదేహంపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించారు. దీనికి బాలిక కన్నతల్లి కూడా సహకరించింది. కానీ పోలీసుల తమదైన శైలిలో విచారించడంతో వారు తప్పు ఒప్పుకున్నారు. కూతురిని తామే ...