సెక్స్ సీడీలు పంచిన మాజీ మంత్రి పర్సనల్ సెక్రటరీ అరెస్ట్ - ఆంధ్రజ్యోతి

ఢిల్లీ: సెక్స్ స్కాండల్‌లో చిక్కుకుని పీకలోతు కష్టాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సందీప్ కుమార్ పర్సనల్ సెక్రటరీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళతో మంత్రిగారి రాసలీలలు బయటపడిన రెండు రోజులకే మరో మహిళ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డు కోసం వెళ్లిన తనకు మత్తుమందు ఇచ్చి తనపై అత్యాచారానికి ...

కుదిపేస్తున్న సెక్స్ వీడియో : అందులో నేను లేనంటోన్న మంత్రి - Oneindia Telugu

న్యూఢిల్లీ : పార్టీ క్రమశిక్షణ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తోన్న ఆమ్ ఆద్మీ.. మహిళలతో రాసలీలలు కొనసాగిస్తూ సీడీల ద్వారా బుక్కయిపోయిన మంత్రి సందీప్ కుమార్ ను కేబినెట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సందీప్ కుమార్ వాదన మాత్రం మరోలా ఉంది. కేవలం తానో దళితుడినవడం వల్లే మంత్రి వర్గం నుంచి తనకు ఉద్వాసన పలికారని ...