ముంబైలో కుప్పకూలిన భవంతి - JANAM SAKSHI

ముంబయి,,ఆగష్టు 31,(జనంసాక్షి): ఓ వైపు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఓ భవనం కుప్పకూలింది. నగరంలోని భిండీ బజార్‌ ప్రాంతంలో గురువారం ఉదయం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 19మంది ప్రాణాలు కోల్పోగా.. 13మంది గాయపడ్డారు. సమాచారమందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు ...

కూలిన భవనం - ప్రజాశక్తి

ముంబయి : భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న ముంబయిలో మరో ఘోరం చోటు చేసుకుంది.నగరంలోని భిండి బజార్‌ ప్రాంతంలో గురువారం ఉదయం 8:30 గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 22 దుర్మరణం పాలయ్యారు. మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల నుంచి 28 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఇంకా అనేక మంది శిథిలాల్లో ...

భవనం కూలిన ఘటనలో 19కి చేరిన మృతులు.. - ప్రజాశక్తి

ముంబై: భిండి బజార్‌ ప్రాంతంలో గురువారం ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 19కి పెరిగింది. అగ్నిమాపక సిబ్బంది సహా పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం 8.30గంటల ప్రాంతంలో ఈ ...

కుప్పకూలిన ఐదంతస్థుల భవనం: 10మంది మృతి - ఆంధ్రజ్యోతి

ముంబై: నగరంలో విషాదం చోటు చేసుకుంది. డోంగ్రీ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద 40 మంది వరకు చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. 10 ఫైర్ ఇంజన్లు, క్రేన్లు, గ్యాస్ కట్టర్లు ఉపయోగించి శిథిలాల తొలగింపు చేపట్టాయి. భవనం ...

15కు పెరిగిన ముంబై మృతుల సంఖ్య - T News (పత్రికా ప్రకటన)

ముంబై భేండి మార్కెట్ లోని జేజే జంక్షన్‌ లో జరిగిన భవన ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కకున్న మరో 25 మందిని రక్షించారు. గాయపడిన వారిలో ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు.

10కి చేరిన ముంబై మృతుల సంఖ్య - T News (పత్రికా ప్రకటన)

ముంబైలో భారీ విషాదం చోటు చేసుకుంది. జేజే జంక్షన్‌ లో ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో 10 మంది సజీవ సమాధి కాగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది…శిథిలాల కింద చిక్కకున్న మరో 25 మందిని రక్షించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 40 మందికి పైగా సిబ్బంది ...

ముంబైలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం - T News (పత్రికా ప్రకటన)

ముంబైలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. దాంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో 9మంది గాయాలతో బయటపడ్డారు. ఇంకా శిథిలాల కింద 30 మందికి పైగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఫైర్ సిబ్బంది కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం: నలుగురు మృతి - Samayam Telugu

ముంబైలోని వందేళ్ల నాటి ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు ముంబైని ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలోని జేజే హాస్పిటల్ సెంటర్ పక్మోడియా వీధిలోని భిండీ బజార్‌లో వందేళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న ...

కుప్పకూలిన మూడంతస్తుల భవనం... - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: ముంబైలోని బిండీ బజార్ ప్రాంతంలో మూడు అంతస్తుల ఓ భవనం కుప్పకూలింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా... మొత్తం 25 మంది వరకు శిథిలాల కింద చిక్కున్నట్టు భావిస్తున్నారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయక బృందాలు ముగ్గురిని బయటికి తీశాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు 10 అగ్నిమాపక బృందాలు, ...

ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం, 19 మంది మృతి: 971 బిల్డింగ్‌లకు ప్రమాదం - Oneindia Telugu

ముంబై: భారీ వర్షాల కారణంగా ముంబైలో ఓ ఐదంతస్తుల భవనం కూలింది. జెజే నగర్ సమీపంలోని పక్‌మెడియా వీధిలో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. 19 మంది మృతి చెందారని తెలుస్తోంది. శిథిలాల కింద దాదాపు ముప్పై మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఎన్డీఆర్ఎఫ్ బృందం, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సంఘటన ...

ముంబైలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం - ఆంధ్రజ్యోతి

ముంబై: నగరంలోని బెండి బజార్‌లో ఏడంతస్తుల పురాతన భవనం గురువారం ఉదయం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే భవన శిధిలాల కింద దాదాపు 30 మంది వరకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. అలాగే ఐదుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. అలాగే గాయపడ్డ ...

భారీ వర్షాలకు కుప్పకూలిన రెండంతస్తుల భవనం - ప్రజాశక్తి

ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు ఒక రెండంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటనలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భవన శిథిలాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. భారీ వర్షాలకు నగరంలో రాకపోకలు దాదాపు స్తంభించాయి. విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ...

ముంబై: కుప్పకూలిన 2 అంతస్థుల భవనం, ఒకరి మృతి - Oneindia Telugu

ముంబై: భారీ వర్షాలు ముంబైవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముంబైలోని విఖ్రోలిలోని వర్షనగర్‌లో భవనం రెండంతస్థుల భవనం కుప్పకూలిపోయింది.ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇళ్ళ నుండి ప్రజలు బయటకు రాకూడదు:సీఎం. మరోవైపు భారీ వర్షాల కారణంగా హోర్డింగ్ కూలిన ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.