ముఖ్య కథనాలు

'కులవృత్తుల అభివృద్ధే సీఎం లక్ష్యం' - సాక్షి;

'కులవృత్తుల అభివృద్ధే సీఎం లక్ష్యం' - సాక్షి

సాక్షి'కులవృత్తుల అభివృద్ధే సీఎం లక్ష్యం'సాక్షిహైదరాబాద్: రాష్ట్రంలోకులవృత్తులకు ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఉప్పర, సగర కుల నేతలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని కులాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయమని తెలిపారు దానికోసమే ఆయన అహర్నిశలు కృషి ...ఇంకా మరిన్ని »

కులవృత్తులకు అత్యధిక ప్రాధాన్యం: ఈటల - Namasthe Telangana;

కులవృత్తులకు అత్యధిక ప్రాధాన్యం: ఈటల - Namasthe Telangana

Namasthe Telanganaకులవృత్తులకు అత్యధిక ప్రాధాన్యం: ఈటలNamasthe Telanganaహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులకు సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సగర, ఉప్పర కులస్తులు మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రులు ఈటల, జోగురామన్నను కలిశారు. ప్రభుత్వం నిర్మించే భవన నిర్మాణాల్లో ఎస్సీ, ఎస్టీ, వడ్డెరులతో సమానంగా తమకు కూడా 15 శాతం రిజర్వేషన్లు కల్పించడం ...ఇంకా మరిన్ని »

సగర, ఉప్పరుల అభ్యున్నతికి సర్కారు కృషి - T News (పత్రికా ప్రకటన);

సగర, ఉప్పరుల అభ్యున్నతికి సర్కారు కృషి - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)సగర, ఉప్పరుల అభ్యున్నతికి సర్కారు కృషిT News (పత్రికా ప్రకటన)భవన నిర్మాణానికి సంబంధించి 15 శాతం పనులను సగర, ఉప్పర కులాలకే ఇవ్వాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై హర్షం వ్యక్తమవుతోంది. సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తూ… సగర, ఉప్పర కుల సంఘాల నేతలు.. మంత్రులు ఈటెల, జోగు రామన్నను కలిశారు. హైదరాబాద్ మినిస్టర్‌ క్వార్టర్స్‌ లో మంత్రులకు ఘన సన్మానం చేశారు. సమాజ నిర్మాణంలో సగరులు, ఉప్పరుల పాత్ర ఎంతో ఉందని ...ఇంకా మరిన్ని »

వడ్డెర, సగర సొసైటీలకు కాంట్రాక్టు పనులు - ఆంధ్రజ్యోతి

వడ్డెర, సగర సొసైటీలకు కాంట్రాక్టు పనులుఆంధ్రజ్యోతిహైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీలతో పాటు వడ్డెర, సగర సొసైటీలకు కూడా ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్లాస్‌-5 కాంట్రాక్టు కేటగిరిలో రూ.50 లక్షల విలువ పనులను సొసైటీలు లేదా వ్యక్తులకు కేటాయించనున్నారు. ఈ సొసైటీలకు రూ.50 లక్షల విలువ పనులవరకు ఈఎండీకూడా మినహాయింపునిచ్చారు. సొసైటీలు, వ్యక్తులపై మరికొన్ని ...ఇంకా మరిన్ని »

ఎస్సీ, ఎస్టీ, వడ్డెర, ఉప్పర సొసైటీ, కాంట్రాక్టర్లకు ప్రోత్సాహం - Namasthe Telangana

ఎస్సీ, ఎస్టీ, వడ్డెర, ఉప్పర సొసైటీ, కాంట్రాక్టర్లకు ప్రోత్సాహంNamasthe Telanganaహైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎస్సీ, ఎస్టీ, వడ్డెర, ఉప్పర సొసైటీలతోపాటు ఆ కులాలకు చెందిన వ్యక్తిగత కాంట్రాక్టర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు వెసులుబాట్లు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సొసైటీలకు అన్ని ఇంజినీరింగ్ శాఖల అధికారులు పని అనుభవానికి అనుగుణంగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని సూచించింది. అనుభవంలేని ...ఇంకా మరిన్ని »