10 కోట్లతో తెలుగు ప్రవాసీ పరార్‌! - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి, గల్ఫ్‌ ప్రతినిధి : కువైత్‌లో వ్యాపారం చేసే ఓ తెలుగు ప్రవాసీయుడు రూ.10 కోట్ల మేర అక్కడి వారిని మోసగించి పరారైనట్లు తెలుస్తోంది. ఏపీలోని తిరుపతికి చెందిన సదరు వ్యక్తి కువైత్‌ జాతీయుల నుంచి 1.6 మిలియన్‌ దినార్లు తీసుకుని మోసగించినట్లు చెబుతున్నారు. సదరు బాధితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసి, ఇంటర్‌పోల్‌ సాయంతో ఏపీ ...

కువైత్‌లో రూ.10 కోట్లకు టోపి..పరారీలో తెలుగు ప్రవాసీ? - ఆంధ్రజ్యోతి

కువైత్, ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తిరుపతి నగరానికి చెందిన ఓ కువైత్‌లో సుమారు రూ.10 కోట్లతో పరారీ అయినట్లు సమాచారం. అనుమానిత వ్యక్తి కువైత్‌లో వ్యాపారం చేసేవాడని తెలుస్తోంది. కువైత్ జాతీయులు 1.6 మిలియన్ దినార్లు మోసపోయారని, బాధిత వ్యక్తుల తరపున కొందరు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి విచారణ జరిపినా ప్రయోజనం లేకుండాపోయిందని తెలిసింది.