ముఖ్య కథనాలు

ఆరు నెలలుగా మారు తండ్రి అత్యాచారం: గర్భం దాల్చిన కూతురు - Oneindia Telugu;

ఆరు నెలలుగా మారు తండ్రి అత్యాచారం: గర్భం దాల్చిన కూతురు - Oneindia Telugu

Oneindia Teluguఆరు నెలలుగా మారు తండ్రి అత్యాచారం: గర్భం దాల్చిన కూతురుOneindia Teluguహైదరాబాద్: ఓ వ్యక్తి వావివరుసలు మరిచి అఘాయత్యానికి పాల్పడ్డాడు. 15 ఏళ్ల వయస్సుగల కూతురిపై మారు తండ్రి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ సంఘటన సికింద్రాబాదులోని తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎసిపి ఇందుకు సంబంధించిన వివరాలు అందించారు. మొదటి భర్త వదిలేయడంతో బిహార్‌కు చెందిన మరో వ్యక్తిని మహిళ ...ఇంకా మరిన్ని »

కూతురిని గర్భవతి చేసిన మారు తండ్రి.. - సాక్షి;

కూతురిని గర్భవతి చేసిన మారు తండ్రి.. - సాక్షి

సాక్షికూతురిని గర్భవతి చేసిన మారు తండ్రి..సాక్షిసనత్‌నగర్‌ : మైనర్‌ అయిన కూతురిపై మారుతండ్రి పలుమార్లు లైంగికంగా దాడి చేసి గర్భవతిని చేసిన ఘటన వెలుగుచూసింది. తల్లి ఫిర్యాదు మేరకు ఆ కామాంధుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను బేగంపేట ఏసీపీ రంగారావు..ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఎస్‌ఎన్‌ రాజుతో కలిసి వెల్లడించారు. తిరుమలగిరి సెయింట్‌ ...ఇంకా మరిన్ని »

కూతురిపై మారు తండ్రి అత్యాచారం - ఆంధ్రజ్యోతి

కూతురిపై మారు తండ్రి అత్యాచారంఆంధ్రజ్యోతిహైదరాబాద్/తిరుమలగిరి:వావి వరసలు మంటగలుస్తున్నాయి. కుమార్తెపై మారు తండ్రి అత్యాచారం చేసిన ఘటన తిరుమలగిరి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. దంపతులు గాంధీనగర్‌లో నివసిస్తున్నారు. మొదటి భర్త ఆమెను విడిచిపెట్టడంతో బిహార్‌కు చెందిన మరొకరిని వివాహం చేసుకుంది. మద్యం మత్తులో కూతురిపై మారు తండ్రి 6 నెలల ...ఇంకా మరిన్ని »

రేపిస్టునే పెళ్లాడిన 14 యేళ్ల మైనర్ బాలిక... కారణం... - వెబ్ దునియా

రేపిస్టునే పెళ్లాడిన 14 యేళ్ల మైనర్ బాలిక... కారణం...వెబ్ దునియాఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకేకాదు.. మైనర్ బాలికలకు కూడా ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా పేదరికం వారిపాలిట శాపంగా మారింది. ఫలితంగా.. తమపై అత్యాచారాలు చేసిన కామాంధులనే తిరిగి తన భర్తలుగా పొందాల్సిన నిర్బంధ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా అత్యాచారానికి గురైన 14 యేళ్ల మైనర్ బాలిక పేదరికం శాపం కారణంగా రేపిస్టునే ...ఇంకా మరిన్ని »

పేదరికం శాపం...రేపిస్టుతో బాధిత బాలిక వివాహం - ఆంధ్రజ్యోతి

పేదరికం శాపం...రేపిస్టుతో బాధిత బాలిక వివాహంఆంధ్రజ్యోతిబరేలీ : పేదరికం శాపంగా మారడంతో తనపై అత్యాచారం చేసిన నిందితుడినే పెళ్లాడిన బాలిక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ నగరంలో వెలుగుచూసింది. బరేలీకి చెందిన 14 ఏళ్ల బాలికపై ఆసిఫ్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కోర్టు విచారణలో ఉంది. ఈలోగా అత్యాచార బాధిత బాలిక గర్భవతి అయి పండంటి ...ఇంకా మరిన్ని »